దొంగాట (1997 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగాట
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం సురేశ్,
జగపతి బాబు,
సౌందర్య
సంగీతం రమణీ భరద్వాజ్
నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్
భాష తెలుగు

దొంగాట 1997 లో విడుదలై విజయం సాధించిన తెలుగు సినిమా. దీని నిర్మాత కె.ఎల్.నారాయణ. ఈ చిత్రాన్ని శ్రీదుర్గా బ్యానర్ పై ఎస్.గోపాలరెడ్డి సమర్పించాడు. దీని దర్శకుడు కోడిరామకృష్ణ. ఈ చిత్రం ఆంగ్ల సినిమా అయిన "ఫ్రెంచ్ కిస్ (1995 సినిమా)" ప్రేరణతో నిర్మించబడినది.[1][2]

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

  • జగపతి బాబు
  • సౌందర్య
  • సుధాకర్
  • సురేష్

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

దొంగాట
రమణి భరధ్వాజ్ స్వరపరచిన చిత్ర్రం
విడుదల1997
సంగీత ప్రక్రియSoundtrack
నిడివి24:27
రికార్డింగ్ లేబుల్Supreme Music
నిర్మాతRamani Bharathwaj

ఈ చిత్రానికి రమణ భరధ్వాజ్ పాటలను కంపోజ్ చేసాడు. ఈ పాటలు సుప్రీం మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైనాయి.

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "చిలిపి చిరుగాలీ"  SP Balu, Chitra 5:03
2. "ఓ చిలుకా రా"  చిత్ర 4:33
3. "ఓ ప్రియా ఏదో తమాషా"  మనో, మాల్గాడి శుభ 4:49
4. "లల్లాగూడా మల్లేషా"  మనో, మాల్గాడి శుభ 5:03
5. "స్వప్నాల వెంట"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:59
మొత్తం నిడివి:
24:27

[3]

మూలాలు[మార్చు]

  1. "Heading". The Cine Bay. Cite web requires |website= (help)
  2. "Heading-2". Nth Wall. మూలం నుండి 2015-02-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-10-07. Cite web requires |website= (help)
  3. "Songs". Raaga. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]