వెలుగునీడలు (1999 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెలుగు నీడలు
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌర్య
తారాగణం వెంకట్,
మీనా
నిర్మాణ సంస్థ శబ్దాలయా ధియెటర్స్
భాష తెలుగు

వెలుగు నీడలు 1999 ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు సినిమా. శబ్దాలయ థియేటర్స్ బ్యానర్ కింద టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మౌర్య దర్శకత్వం వహించాడు. ఎం.ఎస్.రెడ్డి, వెంకట్, జయప్రద, ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.[1] ఇది గుజరాతీ చిత్రం ఆధారంగా రూపొందించబడింది.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • సంభాషణలు: గణేష్ పాత్రో
  • సాహిత్యం: మల్లెమల
  • సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖా
  • నిర్మాత: ఎంఎస్ రెడ్డి
  • పర్యవేక్షక డైరెక్టర్: పి.చంద్రశేఖరరెడ్డి
  • దర్శకుడు: మౌర్య
  • బ్యానర్: కౌముడి పిక్చర్స్

మూలాలు[మార్చు]

  1. "Velugu Needalu (1999)". Indiancine.ma. Retrieved 2020-10-14.

బాహ్య లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వెలుగునీడలు