మాధవే మధుసూదనా
మాధవే మధుసూదనా | |
---|---|
దర్శకత్వం | బొమ్మదేవర రామచంద్ర రావు |
కథ | బొమ్మదేవర రామచంద్ర రావు |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | వాసు |
కూర్పు | ఉద్దవ్ ఎస్ బి |
సంగీతం | వికాస్ బాడిస |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీs | 24 నవంబరు 2023(థియేటర్) 2024 (ఈటీవీ విన్ ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మాధవే మధుసూదనా 2023లో విడుదలైన తెలుగు సినిమా. బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్‌పై బొమ్మదేవర రామచంద్ర రావు నిర్మించి, దర్శకత్వం వహించాడు.[1] తేజ బొమ్మ దేవర, రిషిక లోక్రే, నవీన్ నేని, ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 20న విడుదల చేయగా, సినిమాను నవంబర్ 24న విడుదల చేశారు.[2]
కథ
[మార్చు]మాధవ్ (తేజ్ బొమ్మ దేవర) అతని స్నేహితులు రవి (జోష్ రవి), శివ (శివ)లతో జాలీగా తిరుగుతూ జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ గడుపుతూ ఉంటారు. మాధవ్ తల్లితండ్రులు తమకున్న ఆఫీస్ బాధ్యతలను చూసుకోవాలని బెంగళూరుకు వెళ్ళమని చెప్పటంతో తల్లిదండ్రుల మాటను విని బెంగళూరు బయలుదేరగా, మార్గమధ్యలో అరకు స్టేషన్లో ఆరాధ్య(రిషికి లొక్రే)ను చూస్తాడు. అయితే ఆ అమ్మాయి ఎవ్వరికి కనిపించకుండా మాధవ్ కే కనిపిస్తుంది. ఆమెతో మాధవ్ ప్రేమలో పడి ఆమె వెనకాల వెళతాడు. ఆరాధ్యకి మాధవ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తరువాత ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[3][4]
నటీనటులు
[మార్చు]- తేజ బొమ్మ దేవర
- రిషిక లోక్రే
- సుమన్
- జయ ప్రకాష్
- మామిళ్ళ శైలజ ప్రియా
- రాకింగ్ రాకేష్
- నవీన్ నేని
- రవి శివ తేజ
- మెకా రామకృష్ణ
- మాస్టర్ అజయ్
- అంజలి
- శ్రీ లత
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సాయి రత్న క్రియేషన్స్
- నిర్మాత: బొమ్మదేవర రామచంద్ర రావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బొమ్మ దేవర రామచంద్రరావు[5][6]
- సంగీతం: వికాస్ బాడిస
- సినిమాటోగ్రఫీ: వాసు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మానుకొండ మురళికృష్ణ
- ఎడిటింగ్: ఉద్దవ్ ఎస్ బి
- మాటలు : బి సుదర్శన్
- కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృంద, రఘు & యశ్
- పాటలు: శ్రీమణి, అనంత శ్రీరామ్, శ్రీ సిరాగ్,
మూలాలు
[మార్చు]- ↑ NT News (29 July 2023). "మాధవే మధుసూదనా ప్రేమకథ". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ Chitrajyothy (19 November 2023). "ఎలాంటి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవంటోన్న దర్శకనిర్మాత". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ "Madhave Madhusudana: A classic trope of reincarnation romance" (in ఇంగ్లీష్). 25 November 2023. Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ 10TV Telugu (24 November 2023). "మాధవే మధుసూదన మూవీ రివ్యూ.. ఎవ్వరికి కనపడని అమ్మాయి హీరోకి మాత్రమే కనపడి." (in Telugu). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NTV Telugu (11 March 2023). "కొడుకు కోసం మెగా ఫోన్ పట్టిన మేకప్ మ్యాన్!". Retrieved 31 July 2024.
- ↑ Zee News Telugu (21 November 2023). "ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'మాధవే మధుసూదన'.. ఆ ఆలోచనతో పుట్టింది స్టోరీ: బొమ్మదేవర రామచంద్రరావు". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.