అన్నయ్య (సినిమా)
స్వరూపం
| అన్నయ్య | |
|---|---|
| దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
| రచన | భూపతి రాజా |
| నిర్మాత | కే. వెంకటేశ్వర రావు |
| తారాగణం | |
| ఫైట్స్ | జాలీ బాస్టియన్ |
| ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
| కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
| సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి ఆర్ట్స్ |
విడుదల తేదీ | 7 జనవరి 2000 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
'అన్నయ్య ' తెలుగు చలన చిత్రం ,2000, జనవరి ,7 న సంక్రాంతి కానుకగా విడుదల చేశారు . ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో చిరంజీవి , సౌందర్య , చిరంజీవి తమ్ముళ్ళుగా రవితేజ , వెంకట్ నటించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. ఈ సినిమా షూటింగు అంతా వైజాగా లో జరింగింది.
నటీనటులు
[మార్చు]- చిరంజీవి - రాజారాం
- సౌందర్య - దేవి
- రవితేజ - రవి
- వెంకట్ - గోపి
- చాందిని - లత
- కోట శ్రీనివాసరావు - బాబాయి
- శరత్ బాబు - రంగారావు
- భూపీందర్ సింగ్ - చిన్నారావు
- గంగాధర్ పాండే - సెక్రటరీ
- సిమ్రాన్
- ప్రియా
- ఐశ్వ
- ఉత్తేజ్
- ఎం ఎస్ నారాయణ
- హేమ
- సూర్య
- రాజా రవీంద్ర
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదo, దర్శకుడు: ముత్యాలు సుబ్బయ్య
- కథ: భూపతీరాజా
- మాటలు: సత్యానంద్
- సంగీతం: మణిశర్మ
- గీత రచయితలు:వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, భువనచంద్ర, వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: హరిహరన్, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి బి చరణ్, హరిణి, ఉదిత్ నారాయణ, సుఖ్విందర్ సింగ్, సుజాతా మోహన్, తేజా, రాధిక, దేవీశ్రీ ప్రసాద్
- ఛాయా గ్రహణం: చోటా కె నాయుడు
- కూర్పు: అక్కినేని శ్రీకర ప్రసాద్
- ఫైట్స్: జాలీ బాస్టియన్
- నిర్మాత: కె.వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: శ్రీసాయిరాం ఆర్ట్స్
- పంపిణీదార్లు: గీతా ఆర్ట్స్
- విడుదల:07:01:2000.
పాటలు
[మార్చు]- సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్యా; రచన: వెన్నెలకంటి, గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- హిమసీమల్లో హల్లో; రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: హరిహరన్, హరిణి
- గుసగుసలే; రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఉదిత్ నారాయణ్, సుజాత
- వాన వల్లప్ప వల్లప్ప; రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: హరిహరన్, సుజాత
- బావ చందమామలు; రచన: జొన్నవిత్తుల; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం.
- ఆట కావాలా పాట కావాలా, రచన: భువనచంద్ర; గానం: సుఖ్వీందర్ సింగ్, రాధిక
అవార్డులు
[మార్చు]- ఈ చిత్రంలో హరిహరన్‌కు ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది.