ఛోటా కె. నాయుడు
Jump to navigation
Jump to search
ఛోటా కె. నాయుడు తెలుగు ఛాయాగ్రాహకుల్లో ఒకరు. వీరి సోదరుడైన శ్యామ్ కె. నాయుడు కూడా తెలుగులో ఛాయాగ్రాహకులే. తెలుగులోనే కాక తమిళ్, హిందీ భాషల్లోనూ ఛోటా కె. నాయుడు పనిచేసారు.
తెలుగులో పనిచేసిన సినిమాలు
[మార్చు]1990 - 1995
[మార్చు]సంవత్సరం | చిత్రం | నటీనటులు | దర్శకుడు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
1992 | రగులుతున్న భారతం | అక్కినేని నాగేశ్వరరావు, దివ్యవాణి, జగపతి బాబు | అల్లాణి శ్రీధర్ | |
1993 | వారసుడు | నాగార్జున, నగ్మా, ఘట్టమనేని కృష్ణ, శ్రీకాంత్ | ఇ.వి.వి.సత్యనారాయణ |
1995 - 2000
[మార్చు]సంవత్సరం | చిత్రం | నటీనటులు | దర్శకుడు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
1996 | దెయ్యం | జె. డి. చక్రవర్తి, మహేశ్వరి, జయసుధ | రామ్ గోపాల్ వర్మ | |
1997 | వీడెవడండీ బాబూ | మోహన్ బాబు, శిల్పా శెట్టి | ఇ.వి.వి.సత్యనారాయణ | |
1997 | మాస్టర్ | చిరంజీవి, సాక్షి శివానంద్, పునీత్ ఇస్సార్ | సురేష్ కృష్ణ | |
1998 | చూడాలని వుంది | చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరీ, ప్రకాష్ రాజ్ | గుణశేఖర్ |
2000 నుండి ఇప్పటి వరకు
[మార్చు]సంవత్సరం | చిత్రం | నటీనటులు | దర్శకుడు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
2000 | అన్నయ్య | చిరంజీవి, సౌందర్య, రవితేజ, వెంకట్ | ముత్యాల సుబ్బయ్య | |
2000 | ఆజాద్ | నాగార్జున, సౌందర్య, శిల్పా శెట్టి | తిరుపతి స్వామి | |
2001 | ఎదురులేని మనిషి | నాగార్జున, సౌందర్య | జొన్నలగడ్డ శ్రీనివాసరావు | |
2001 | డాడీ | చిరంజీవి, సిమ్రాన్ | సురేష్ కృష్ణ | |
2002 | ఆది | జూనియర్ ఎన్టీఆర్, కీర్తి చావ్లా, చలపతిరావు | వి. వి. వినాయక్ | |
2003 | గంగోత్రి | అల్లు అర్జున్, అదితి అగర్వాల్, ప్రకాష్ రాజ్ | కె. రాఘవేంద్రరావు | |
2003 | జానీ | పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ | పవన్ కళ్యాణ్ | |
2003 | ఠాగూర్ | చిరంజీవి, శ్రియా, జ్యోతిక | వి. వి. వినాయక్ | |
2004 | మధ్యాహ్నం హత్య | జె. డి. చక్రవర్తి, ఆమని, ప్రియాంక | జె. డి. చక్రవర్తి | |
2004 | అంజి | చిరంజీవి, నమ్రతా శిరోద్కర్, కొణిదల నాగేంద్రబాబు | కోడి రామకృష్ణ | |
2004 | గుడుంబా శంకర్ | పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్, ఆశిష్ విద్యార్థి | వీర శంకర్ | |
2015 | కంచె (సినిమా) | జాగర్లమూడి రాధాకృష్ణ | ||
2016 | నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ | భాస్కర్ బండి | ||
2016 | కృష్ణాష్టమి | సునీల్, నిక్కి గల్రాని | వాసువర్మ | |
2022 | బింబిసారా | కళ్యాణ్ రామ్ | శ్రీ వశిష్ఠ్ |