Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

అంజలా జవేరీ

వికీపీడియా నుండి

అంజలా జవేరీ ప్రముఖ సినీనటి.

అంజలా జవేరీ
అంజలా జవేరి
జననం20 April, 1972
టాలీవుడ్, బాలీవుడ్
జీవిత భాగస్వామితరుణ్ అరోరా

చిత్ర సమాహారం

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష వివరాలు
1997 హిమాలయ్ పుత్ర ఇషా హిందీ
ప్రేమించుకుందాం రా కావేరి తెలుగు
పగైవాన్ ఉమ తమిళం
బేతాబీ షీనా అజ్మెరా హిందీ
మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడి హిందీ అతిథి పాత్ర
1998 ప్యార్ కియా తో డర్నా క్యా ఉజాలా హిందీ
చూడాలని ఉంది ప్రియ తెలుగు
1999 సమరసింహా రెడ్డి అంజలి తెలుగు
రావోయి చందమామ మేఘన తెలుగు
2001 ఉల్లమ్‌ కొల్లై పొగుథె జ్యోతి తమిళం
దేవీ పుత్రుడు సత్యవతి తెలుగు
భలేవాడివి బాసు నెమలి తెలుగు
దుబాయ్ అమ్ము మలయాళం
ప్రేమసందడి సీత తెలుగు
2002 సోచ్ హిందీ అతిథి పాత్ర
2004 ముస్కాన్ శిఖ హిందీ
బజార్ హిందీ
నాని తెలుగు అతిథి పాత్ర
శంకర్ దాదా MBBS తెలుగు అతిథి పాత్ర
ఆప్తుడు మంజు తెలుగు
2005 నిగెబాన్ హిందీ అతిథి పాత్ర
నమ్మణ్ణ కన్నడ
2010 ఇనిదు ఇనిదు శ్రేయ తమిళం హ్యాపీ డేస్ సినిమాకి రీమేక్
2012 లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మాయ తెలుగు