ఆప్తుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆప్తుడు
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనపోసాని కృష్ణ మురళి (మాటలు)
స్క్రీన్ ప్లేముత్యాల సుబ్బయ్య
నిర్మాతజీవిత
తారాగణంరాజశేఖర్, అంజలా జవేరీ, ముకేష్ రిషి, కైకాల సత్యనారాయణ, సునీల్, చంద్ర మోహన్, అభినయశ్రీ, చలపతి రావు, కొండవలస లక్ష్మణరావు, కృష్ణ భగవాన్, రాళ్ళపల్లి, సనా, ఓంకార్, అనంత్
ఛాయాగ్రహణంఎస్.కె. భూపతి
సంగీతంరమణ గోగుల
నిర్మాణ
సంస్థ
ఆండాళ్ ఆర్ట్స్
విడుదల తేదీ
2004 అక్టోబరు 24 (2004-10-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆప్తుడు 2004, అక్టోబరు 23న విడుదలైన తెలుగు చలన చిత్రం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, అంజలా జవేరీ, ముకేష్ రిషి, కైకాల సత్యనారాయణ, సునీల్, చంద్ర మోహన్, అభినయశ్రీ, చలపతి రావు, కొండవలస లక్ష్మణరావు, కృష్ణ భగవాన్, రాళ్ళపల్లి, సనా, ఓంకార్, అనంత్ ముఖ్యపాత్రలలో నటించగా, రమణ గోగుల సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

1:అనాదిగా , గానం.శ్రీరామ్ పార్ధసారధి , నందిత

2:పల్లె పల్లెకు, గానం.శంకర్ మహదేవన్

3: పెదాలపైన, గానం. టిప్పు,నందిత

4: తుఫానై , గానం.మాలతి

5: మనసులో, గానం. ఉదిత్ నారాయణ్ , గంగ

6: ఆఖరి నరసింహం , గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఆప్తుడు". telugu.filmibeat.com. Retrieved 7 April 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Aptudu". www.idlebrain.com. Retrieved 7 April 2018.

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆప్తుడు&oldid=4131944" నుండి వెలికితీశారు