డాడీ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాడీ
(తెలుగు సినిమా)
Chirudaddy.jpg
నిర్మాణం అల్లు అరవింద్
తారాగణం చిరంజీవి,
సిమ్రాన్,
అల్లు అర్జున్ (అతిథి పాత్ర),
అషిమా భల్లా,
భాష తెలుగు

డాడీ 2001లో విడుదలైన తెలుగు సినిమా. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి, సిమ్రాన్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడిగా పనిచేశాడు.

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

పాటల జాబితా[2]
సంఖ్య. పాటసాహిత్యంగాయకుడు(లు) నిడివి
1. "లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ"  చంద్రబోస్శంకర్ మహదేవన్  
2. "మందారం బుగ్గల్లోకి మచ్చెట్లొచ్చిందే"  శ్రీనివాస్ఉదిత్ నారాయణ్,
కవితాసుబ్రహ్మణ్యం
 
3. "వానా వానా తేనెల వానా"  చంద్రబోస్ఉదిత్ నారాయణ్,
చిత్ర,
వైశాలి
 
4. "గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ"  సిరివెన్నెల సీతారామశాస్త్రిహరిహరన్  
5. "నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఉదిత్ నారాయణ్,
చిత్ర
 
6. "పట్టా పక్కింటి నాటు కోడిపెట్టని"  భువనచంద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
కవితాసుబ్రహ్మణ్యం,
అనురాధ శ్రీరామ్
 

మూలాలు[మార్చు]

  1. Sakshi (18 May 2021). "'డాడీ' మూవీలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?". Sakshi. Archived from the original on 14 జూన్ 2021. Retrieved 14 June 2021.
  2. సంపాదకుడు (15 October 2001). "డాడీ పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (2): సెంటర్ స్ప్రెడ్. Retrieved 20 March 2018.

బయటి లింకులు[మార్చు]