ఆషిమా భల్లా
Appearance
ఆషిమా భల్లా | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
ఆషిమా భల్లా, భారతీయ సినిమా నటి. హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, అస్సామీ సినిమాలలో నటించింది.[1] స్టార్ ప్లస్‌లో వచ్చిన మేరీ అవాజ్ కో మిల్ గయీ రోష్నీ సీరియల్ లో ప్రధాన పాత్రలో కూడా నటించింది.[2] ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా షోలో కూడా పాల్గొన్నది.
జననం
[మార్చు]ఆషిమా భల్లా 1983, ఆగస్టు 3న చండీగఢ్ లో జన్మించింది. తల్లిపేరు నీలిమా భల్లా. ఆషిమా ఛండిగడ్ లోని ఆర్మీ హైస్కూలులో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది.
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2001 | ప్యార్ జిందగీ హై | ప్రియా | హిందీ | తొలి హిందీ చిత్రం | |
డాడీ | ప్రియా | తెలుగు | తొలి తెలుగు సినిమా | ||
2002 | న తుమ్ జానో న హమ్ | తాన్య అక్షయ్ కపూర్ | హిందీ | ||
హత్యర్ | ప్రత్యేక ప్రదర్శన (నర్తకి) | ప్రత్యేక పాటలో | |||
రమణ | దేవకి | తమిళం | తొలి తమిళ చిత్రం | ||
2003 | అల్లాదీన్ | ప్రీతి | [3][4] | ||
జిందా దిల్ | హిందీ | ||||
2004 | చెప్పవే చిరుగాలి | నిర్మల | తెలుగు | [5] | |
జ్యేష్ఠ | కాంచన | కన్నడ | తొలి కన్నడ చిత్రం | ||
2005 | మా - వేర్ ఆర్ యూ | శాలిని | హిందీ | ||
నాయుడు ఎల్.ఎల్.బి. | తెలుగు | ||||
2006 | సుదేశి | సెల్వి | తమిళం | [6] | |
2010 | తంబి అర్జునుడు | రాధిక |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సిరీస్ | పాత్ర | మూలాలు |
2007 – 2008 | మేరీ అవాజ్ కో మిల్ గయీ రోష్ని | సుధా మాలిక్ | [7] |
2008 | ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా | ఆమెనే | |
2011 | జోర్ కా ఝట్కా: టోటల్ వైపౌట్ | ||
2018 | మేరే పాప హీరో హీరాలాల్ | ఇన్‌స్పెక్టర్ మినా |
మూలాలు
[మార్చు]- ↑ "Exclusive biography of #AshimaBhalla and on her life".
- ↑ "Ashima Bhalla opposite Karan V Grover in Punar Vivah 2?". The Times of India. 30 April 2013. Archived from the original on 5 May 2013. Retrieved 4 September 2013.
- ↑ "'Gharana Donga' in final mixing". indiaglitz.com. 9 September 2006. Retrieved 9 July 2020.
- ↑ "Prabhudeva's chances elsewhere". indiaglitz.com. 26 September 2006. Retrieved 9 July 2020.
- ↑ "Telugu cinema Review - Cheppave Chirugali - Venu, Ashima Bhalla, Abhirami". Idlebrain.com. 24 September 2004. Retrieved 5 August 2012.
- ↑ "Mr. Hindustani (2006) मिस्टर हिंदुस्तानी │Full Movie│Action Film│Vijayakanth". Archived from the original on 24 జూన్ 2021. Retrieved 17 October 2019 – via www.youtube.com.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Actress Ashima Bhalla returns to telly space with Mere Papa Hero Hiralal". The Tribune. 13 February 2018. Retrieved 24 May 2018.[permanent dead link]
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆషిమా భల్లా పేజీ