చెప్పవే చిరుగాలి
Jump to navigation
Jump to search
చెప్పవే చిరుగాలి | |
---|---|
దర్శకత్వం | విక్రమన్ |
రచన | విక్రమన్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | విక్రమన్ |
కథ | విక్రమన్ |
నిర్మాత | వెంకట శ్యామ్ ప్రసాద్ |
తారాగణం | తొట్టెంపూడి వేణు, అభిరామి, ఆషిమా భల్లా, సునీల్, బేతా సుధాకర్, ఎల్. బి. శ్రీరామ్, కృష్ణ భగవాన్, గిరి బాబు, కైకాల సత్యనారాయణ, మౌళి |
ఛాయాగ్రహణం | కె. ప్రసాద్ |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | ఎస్.పి. ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 24 సెప్టెంబరు 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చెప్పవే చిరుగాలి 2004, సెప్టెంబరు 24న విడుదలైన తెలుగు చలన చిత్రం. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, అభిరామి, ఆషిమా భల్లా, సునీల్, బేతా సుధాకర్, ఎల్. బి. శ్రీరామ్, కృష్ణ భగవాన్, గిరి బాబు, కైకాల సత్యనారాయణ, మౌళి ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- తొట్టెంపూడి వేణు
- అభిరామి
- ఆషిమా భల్లా
- సునీల్
- బేతా సుధాకర్
- ఎల్. బి. శ్రీరామ్
- కృష్ణ భగవాన్
- గిరి బాబు
- కైకాల సత్యనారాయణ
- మౌళి
- కిరణ్ రాథోడ్
- సంగీత
- సుభాషిణి
- విశ్వేశ్వరరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం: విక్రమన్
- నిర్మాత: వెంకట శ్యామ్ ప్రసాద్
- సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
- ఛాయాగ్రహణం: కె. ప్రసాద్
- నిర్మాణ సంస్థ: ఎస్.పి. ఎంటర్టైన్మెంట్స్
పాటల జాబితా
[మార్చు]- అందాల దేవత , హరీహరన్
- నీలి నీలి జాబిల్లి , ఉదిత్ నారాయణ్ , శ్రేయా ఘోషల్
- నన్ను లాలించు , ఉన్ని కృష్ణన్ , సుజాత
- పాపా పూదోట , హరిహరన్
- నమ్మకు నమ్మకు,వందేమాతరం శ్రీనివాస్
- హ్యాపీ న్యూ ఇయర్, హరిహరన్, సుజాత
- నన్ను లాలించూ (ఫిమేల్ వాయిస్)సుజాత.
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "చెప్పవే చిరుగాలి". telugu.filmibeat.com. Retrieved 10 April 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Cheppave Chirugali". www.idlebrain.com. Retrieved 10 April 2018.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2004 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- వేణు నటించిన సినిమాలు
- సునీల్ నటించిన సినిమాలు
- సుధాకర్ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- కృష్ణ భగవాన్ నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- 2004 తెలుగు సినిమాలు