Jump to content

గిరిబాబు

వికీపీడియా నుండి
(గిరి బాబు నుండి దారిమార్పు చెందింది)
గిరి బాబు
గిరిబాబు
జననం
యర్రా శేషగిరిరావు

(1946-06-08) 1946 జూన్ 8 (వయసు 78)
క్రియాశీల సంవత్సరాలు1973 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఎర్రా శ్రీదేవి
పిల్లలురఘు బాబు
తల్లిదండ్రులు
  • నాగయ్య (తండ్రి)

గిరిబాబు (జూన్ 8, 1946) గా పేరొందిన యర్రా శేషగిరిరావు తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ఇతడు సుమారు 3 దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషా చిత్రాలలో నటిస్తున్నాడు.ఇతను ఎక్కువగా ప్రతినాయకుడు, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించాడు. ఇతని కుమారులు హాస్య నటుడు రఘు బాబు, బోసుబాబు. 2021 సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలులో భాగంగా ఆయన లైఫ్‌ టైమ్‌ ఎఛివ్‌మెంట్‌ అవార్డు అందుకున్నాడు.[1]

జీవితం

[మార్చు]

గిరిబాబు జూన్ 8, 1946లో ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి దండ్రులు నాగయ్య, శ్రీదేవి. ఇతని తల్లి మే 12, 2016 న మూత్రపిండాల వ్యాధితో మరణించింది.[2] గిరిబాబు కొడుకులు రఘుబాబు (హాస్య నటుడు), బోసుబాబు.

చిత్రసమాహారం

[మార్చు]

గిరిబాబుకు చిన్నతనం నుండే నాటకరంగం పట్ల ఆసక్తి ఉండేది. అదే ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. 1973 లో విడుదలైన జగమే మాయ సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశాడు.1977 లో దేవతలారా దీవించండి అనే సినిమాతో నిర్మాతగా మారాడు.

నటుడిగా

[మార్చు]
  1. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్
  2. డిస్కో రాజా (2020)[3][4]
  3. మేరా భారత్ మహాన్ (2019)
  4. టాప్ ర్యాంకర్స్ (2015)[5]
  5. ప్రతినిధి (2014)
  6. చండీ (2013)
  7. నేరము - శిక్ష (2009)
  8. మేస్త్రి (2009)
  9. కృష్ణ (2008)
  10. కితకితలు (2007)
  11. క్లాస్ మేట్స్ (2007)
  12. ఎవడైతే నాకేంటి (2007)
  13. ఒక్కడున్నాడు (2007)
  14. నాయకుడు (2005)
  15. అతడు (2005)
  16. మిస్టర్ & మిసెస్ శైలజ కృష్ణమూర్తి (2004)
  17. విద్యార్థి (2004)
  18. సంబరం (2003)
  19. నిన్నే ఇష్టపడ్డాను (2003)
  20. ఫూల్స్ (2003)
  21. విజయం (2003)
  22. విష్ణు (2003)
  23. గోల్‌మాల్ (2003)
  24. ఒకటో నంబర్ కుర్రాడు (2002)
  25. హోలీ (2002)
  26. ఒకటో నంబర్ కుర్రోడు (2002)
  27. ముత్యం (2001)
  28. అక్కా బావెక్కడ (2001)
  29. ఫ్యామిలీ సర్కస్ (2001)
  30. రా (2001)
  31. డార్లింగ్ డార్లింగ్ (2001)
  32. ప్రేమసందడి (2001)
  33. అప్పారావుకి ఒక నెల తప్పింది (2001)
  34. అప్పుచేసి పప్పుకూడు (2008 సినిమా)
  35. అడవి చుక్క (2000)
  36. బాగున్నారా (2000)
  37. నువ్వే కావాలి (2000)
  38. రా
  39. వజ్రం
  40. అల్లుడా మజాకా
  41. చిల్లర మొగుడు అల్లరి కొడుకు
  42. ప్రేమ కథ (1999)
  43. ఆవిడా మా ఆవిడే (1998)
  44. నిన్నే పెళ్ళాడతా (1996)
  45. జాబిలమ్మ పెళ్ళి (1996)
  46. లిటిల్ సోల్జర్స్ (1996)
  47. సిసింద్రీ (1995)
  48. అల్లుడా మజాకా (1995)
  49. ఆలీబాబా అరడజను దొంగలు (1994)
  50. భైరవ ద్వీపం (1994)
  51. బ్రహ్మచారి మొగుడు (1994)
  52. హలో బ్రదర్ (1994)
  53. ప్రేమా & కం. (1994)
  54. పరుగో పరుగు (1993)
  55. 420 (1992)
  56. చిత్రం భళారే విచిత్రం (1992)
  57. గోల్‌మాల్ గోవిందం (1992)
  58. పచ్చని సంసారం (1992)
  59. అల్లుడు దిద్దిన కాపురం (1991)
  60. నా పెళ్ళాం నా ఇష్టం (1991)
  61. అన్న-తమ్ముడు (1990)
  62. ప్రేమ యుద్ధం (1990)
  63. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
  64. ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
  65. చిక్కడు దొరకుడు (1988)
  66. పసివాడి ప్రాణం (1987)
  67. విజేత (1985)
  68. ఏడడుగుల బంధం (1985)
  69. జాకీ (1985)
  70. ముచ్చటగా ముగ్గురు (1985)
  71. ఇంటి గుట్టు (1984)
  72. మహానగరంలో మాయగాడు (1984)
  73. శ్రీమతి కావాలి (1984)
  74. మెరుపు దాడి (1984)
  75. బాబులుగాడి దెబ్బ (1984)
  76. ముగ్గురు మొనగాళ్ళు (1983)
  77. అడవి సింహాలు (1983)
  78. రుద్రకాళి (1983)
  79. ముందడుగు (1983)
  80. గృహ ప్రదేశం (1982)
  81. నా దేశం (1982)
  82. సవాల్ (1982)
  83. ఊరికి ఇచ్చిన మాట (1981)
  84. Karm Veer (1980)
  85. కాళి (1980)
  86. నా ఇల్లు నా వాళ్ళు (1979)
  87. దొంగల దోపిడి (1978)
  88. ఇంద్రధనుస్సు (1978)
  89. కల్పన (1977)
  90. ప్రేమలేఖలు (1977)
  91. జ్యోతి (1976)
  92. ఇల్లు - వాకిలి (1975)

దర్శకుడిగా

[మార్చు]
  1. సింహగర్జన (1978)
  2. దేవతలారా దీవించండి (1977)
  3. మెరుపుదాడి
  4. రణరంగం (1985)

మూలాలు

[మార్చు]
  1. "Tollywood Heroes, Director Speech at Sakshi Excellence Awards 2021 - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "సీనియర్ నటుడు గిరిబాబు భార్య కన్నుమూత". Andhra Jyoti. 12 May 2016. Retrieved 24 April 2018.[permanent dead link]
  3. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 2020-01-24. Retrieved 24 January 2020.
  4. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 జనవరి 2020. Retrieved 24 January 2020.
  5. 123తెలుగు, రివ్యూ (30 January 2015). "Top Rankers Review and Rating". www.123telugu.com. Archived from the original on 26 December 2019. Retrieved 24 February 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గిరిబాబు&oldid=4344154" నుండి వెలికితీశారు