నిన్నే ఇష్టపడ్డాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిన్నే ఇష్టపడ్డాను
Ninne Istapaddanu.jpg
నటవర్గంతరుణ్,
శ్రీదేవి విజయ్ కుమార్,
అనిత
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
2003
భాషతెలుగు

నిన్నే ఇష్టపడ్డాను 2003 లో కొండా దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇందులో తరుణ్, శ్రీదేవి, అనిత ముఖ్యపాత్రల్లో నటించారు.

కథ[మార్చు]

విశాఖపట్నంలో చరణ్ కాలేజీలో చదువుకునే ఒక సరదా కుర్రాడు. హైదరాబాదు నుంచి వచ్చి విశాఖపట్నంలో అదే కళాశాలలో చదువుతున్న సంజన అనే అమ్మాయి, చరణ్ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఆ గొడవలు శృతి మించడంతో సర్దుబాటు చేసుకుంటారు. సంజన చరణ్ ని ప్రేమించానని చెబుతుంది. చరణ్ కూడా ఆమెను మనసారా ప్రేమిస్తాడు. కానీ ఒకరోజు సంజన చెప్పకుండా హైదరాబాదు వెళ్ళిపోతుంది.

తారాగణం[మార్చు]

 • చరణ్ గా తరుణ్
 • శ్రీదేవి
 • అనిత
 • బోనీ గా రాజీవ్ కనకాల
 • ఆలీ
 • శరత్ బాబు
 • గిరిబాబు
 • సుదీప
 • బ్రహ్మానందం
 • ఎం. ఎస్. నారాయణ
 • రావి కొండలరావు
 • ఝాన్సీ
 • నేహా ధుపియా -అతిథి పాత్ర, ఐటం సాంగ్‌లో నటించింది.

మూలాలు[మార్చు]

 1. "ఐడిల్ బ్రెయిన్ లో చిత్ర సమీక్ష". Review. G. V. Ramana. 12 June 2003. Retrieved 12 March 2018.