చర్చ:నిన్నే ఇష్టపడ్డాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాడుకరి:రవిచంద్రగారూ ఈ సినిమాలో నేహా ధుపియా నటించిందని ప్రాథమిక సమాచారం. దానిని నిర్ధారించి ఆమె నటించిన పాత్ర పేరును ఈ వ్యాసంలో చేర్చగలరా?--స్వరలాసిక (చర్చ) 01:02, 12 మార్చి 2018 (UTC)
స్వరలాసిక గారూ, నాకు తెలిసినంతవరకూ ఆమె ఈ సినిమాలో నటించలేదు. ఒకవేళ ఉన్నా అది గమనించలేనంత చిన్న పాత్ర లేదా ప్రత్యేక నృత్యం అయ్యుండచ్చు. రవిచంద్ర (చర్చ) 06:08, 12 మార్చి 2018 (UTC)
అవును ప్రత్యేక గీతమే. ఇక్కడ రాశారు. రవిచంద్ర (చర్చ) 06:13, 12 మార్చి 2018 (UTC)