హోలీ (సినిమా)
Jump to navigation
Jump to search
హోలీ | |
---|---|
దర్శకత్వం | ఎస్వీఎన్ వరప్రసాద్ |
రచన | ఎస్వీఎన్ వరప్రసాద్ |
నిర్మాత | ఎన్. సూర్య ప్రకాశరావు |
తారాగణం | ఉదయ్ కిరణ్, రిచా పల్లాడ్, సునీల్, చలపతిరావు, చంద్రమోహన్ |
ఛాయాగ్రహణం | శరత్ సమీర్ రెడ్డి |
కూర్పు | శంకర్ |
సంగీతం | ఆర్.పి. పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | ఎస్.పి. క్రియేషన్స్ |
విడుదల తేదీ | 30 ఆగస్టు 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
హోలీ, 2002 ఆగస్టు 30న విడుదలైన తెలుగు రొమాంటిక్ సినిమా.[1] ఎస్.పి. క్రియేషన్స్ బ్యానరులో ఎన్. సూర్య ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్వీఎన్ వరప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఉదయ్ కిరణ్, రిచా పల్లాడ్, సునీల్, చలపతిరావు, చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్.పి. పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చాడు.[2]
నటవర్గం
[మార్చు]- ఉదయ్ కిరణ్ (కిరణ్)
- రిచా పల్లాడ్ (సంధ్య/చిన్ని)
- సునీల్ (రాజా)
- చలపతిరావు
- చంద్రమోహన్
- ఎల్.బి. శ్రీరామ్
- బెనర్జీ
- సుధ
- రాజశ్రీ (వాసంతి)
- శ్రీలక్ష్మి
- శ్వేత
- కవిత
- రఘు కుంచే
- గిరిబాబు
- రష్మీ గౌతమ్
- మింక్ బ్రార్ (చమఖ్ ఛం పాటలో)
పాటలు
[మార్చు]ఈ సినిమాకు ఆర్. పి. పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చాడు.[3]
- "ఔనని" - ఆర్‌పి పట్నాయక్
- "ప్రియతమ" - కెకె
- "ఆడపిల్లలు" - కెకె, కవితా కృష్ణమూర్తి
- "ఓ చెలియా" - కెకె, సాధనా సర్గం
- "నీ మనసు" - ఆర్‌పి పట్నాయక్, సాధనా సర్గం
- "చమకు చమక్" - సునీతా రావు
- "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" - యుకె ఉదయ్ కిరణ్, అనూప్
- "చింతామణి" - ఆర్‌పి పట్నాయక్, సునీల్
విడుదల
[మార్చు]ఈ సినిమాకు ప్రతికూల సమీక్షలు వచ్చాయి. "ఈ సంవత్సరం డల్లేస్ట్ మూవీ ఇది, కానీ ఇందులో స్వచ్ఛమైన సంగీతం ఉంది" అని ఫుల్ హైదరాబాద్ పేర్కొన్నది.[4] ఐడెల్ బ్రేన్ ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చింది. నటన, పాటలు, సినిమాటోగ్రఫీని ప్రశంసించింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "హోలీ". TeluguOne-TMDB-Movie Newsglish. Archived from the original on 2021-06-05. Retrieved 2021-06-05.
- ↑ Movies, iQlik. "Holi Telugu Movie Review Uday Kiran Richa Pallod SVN Vara Prasad". iQlikmovies. Retrieved 2021-06-05.
- ↑ "Holi Movie Songs". www.gaana.com. Retrieved 2021-06-05.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Holi Movie Review". www.movies.fullhyderabad.com. Retrieved 2021-06-05.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Telugu Cinema - Review - Holi - Uday Kiran, Richa Pallod, Sunil - Vara Prasad - RP Patnaik". www.idlebrain.com. Retrieved 2021-06-05.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2002 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- ఆర్. పి. పట్నాయక్ సినిమాలు
- ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు
- సునీల్ నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- సుధ నటించిన సినిమాలు