ముత్యం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముత్యం
(2001 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎస్.వాసన్
నిర్మాణం కుందూరు రమణారెడ్డి
రచన పి.ఎస్.వాసన్
తారాగణం రోహిత్,
అనూ చౌదరి,
గిరిబాబు,
ఎ.వి.ఎస్.
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
గీతరచన చంద్రబోస్
ఛాయాగ్రహణం ప్రభు
కూర్పు కోలా భాస్కర్
నిర్మాణ సంస్థ సిల్వర్‌లైన్ సినిమా
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ముత్యం 2001లో విడుదలైన తెలుగు సినిమా. "సిల్వర్ లైన్ సినిమా" బ్యానర్‌పై కుందురు రమణారెడ్డి నిర్మించిన ఈ సినిమాలో రోహిత్, అనూ చౌదరి ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి పి.ఎస్.వాసన్ కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే అందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పి.ఎస్.వాసన్
  • కథ: పి.ఎస్.వాసన్
  • మాటలు: నివాస్
  • పాటలు: చంద్రబోస్
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • ఛాయాగ్రహణం: ప్రభు
  • కళ: సి.హెచ్.కృష్ణ
  • కూర్పు: కోలా భాస్కర్
  • నృత్యాలు: శివశంకర్, ప్రదీప్ ఆంటోని, ప్రేమ్‌-గోపి
  • నిర్మాత: కుందురు రమణారెడ్డి

పాటలు

[మార్చు]
పాటల జాబితా[1]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."మబ్బుల నుండి కురిసే నీరు ఉచితం"చంద్రబోస్వందేమాతరం శ్రీనివాస్కె.కె, కోరస్ 
2."సంథింగ్ న్యూ సంథింగ్ న్యూ"చంద్రబోస్వందేమాతరం శ్రీనివాస్నిత్యశ్రీ 
3."ప్రేమలో పడదామా ప్రేమ మొదలెడదామా"చంద్రబోస్వందేమాతరం శ్రీనివాస్శ్రీరామ్‌ప్రభు,
స్వర్ణలత బృందం
 
4."నూజివీడు మావిడికన్నా తియ్యగున్నది ప్రేమ"చంద్రబోస్వందేమాతరం శ్రీనివాస్ఉదిత్ నారాయణ్,
మహాలక్ష్మి బృందం
 
5."క్రిష్ణశాస్త్రిలో భావగీతమై హుస్సేను గీసిన కావ్యచిత్రమై"చంద్రబోస్వందేమాతరం శ్రీనివాస్ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం 

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (15 October 2001). "ముత్యం పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (2): సెంటర్ స్ప్రెడ్. Retrieved 20 March 2018.