రా (సినిమా)
Appearance
రా | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్. నాగేశ్వరరావు |
రచన | పరుచూరి బ్రదర్స్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | ఉపేంద్ర |
కథ | శ్రీ సాయి మూవీస్ యూనిట్ |
నిర్మాత | జయం నగేష్, నల్లమలపు బుజ్జి |
తారాగణం | ఉపేంద్ర ప్రియాంక త్రివేది గిరిబాబు |
ఛాయాగ్రహణం | కె. పూర్ణ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | గురుకిరణ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి మూవీస్ |
విడుదల తేదీ | 1 నవంబరు 2001 |
సినిమా నిడివి | 127 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రా, 2001 నవంబరు 1న విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీ సాయి మూవీస్ బ్యానరులో జయం నగేష్, నల్లమలపు బుజ్జి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఇందులో ఉపేంద్ర, ప్రియాంక త్రివేది, గిరిబాబు ప్రధాన పాత్రల్లో నటించగా, గురుకిరణ్ సంగీతం సమకూర్చాడు.[2]
నటవర్గం
[మార్చు]- ఉపేంద్ర (శ్రీధర్)
- ప్రియాంక త్రివేది (శాంతి)
- ధామిని
- సాధు కోకిల
- గిరిబాబు
- ఎల్. బి. శ్రీరామ్
- సూర్య
- అనంత్
- చిట్టిబాబు
- గుండు హనుమంతరావు
- ఐరన్ లెగ్ శాస్త్రి
- తిరుపతి ప్రకాష్
- శివపార్వతి
- రాగిణి
- అల్ఫోన్సా (పాటలో ప్రత్యేక ప్రదర్శన)
బాక్సాఫీస్
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 100 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ₹ 6 కోట్ల వాటాను వసూలు చేసింది.[3] కర్ణాటక లో విడుదలై బెంగుళూరు లో 75 రోజుల పాటు నడిచింది. బాక్సాఫీస్ వద్ద "మినిమం గ్యారంటీ" సినిమాగా నిలిచిందని నిర్మాత నల్లమలుపు బుజ్జీ పేర్కొన్నాడు.[4]
పాటలు
[మార్చు]ఈ సినిమాకు గురుకిరణ్ 5 పాటలను స్వరపరచాడు.[5][6]
- "పెళ్ళాడుతా రావే" (రచన: గురుకిరణ్, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- "ఏమిటో ఎక్కడో" (రచన: గురుకిరణ్, గానం: సుఖ్వీందర్ సింగ్, సౌమ్య)
- "అంటారు అంతా నన్నూ" (రచన: చంద్రబోస్, గానం: గురుకిరణ్)
- "రా మోహం ద్వేషం" (రచన: చంద్రబోస్, పోతుల రవికుమార్, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- "రెడీ 1234" (రచన: చిర్రావూరి విజయకుమర్, గానం: ఉదిత్ నారాయణ్)
మూలాలు
[మార్చు]- ↑ "Raa 2001 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-13.
- ↑ "Raa (2001)". Indiancine.ma. Retrieved 2021-07-13.
- ↑ "Cycle Stand - Telugu Cinema Trade Story". Idlebrain.com. 2001-11-13. Archived from the original on 2011-09-29. Retrieved 2021-07-13.
- ↑ "Nallamalupu Bujji interview - Telugu Cinema interview - Telugu film producer". Idlebrain.com. 2008-09-29. Retrieved 2021-07-13.
- ↑ "Raa-Upendra Telugu Songs Telugu Songs Download Free". Sillymp3.com. 2009-03-10. Archived from the original on 2013-10-29. Retrieved 2021-07-13.
- ↑ "Raa 2001 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-13.
{{cite web}}
: CS1 maint: url-status (link)