అల్ఫోన్సా
Appearance
అల్ఫోన్సా(alphonsa) | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1990–ప్రస్తుతం |
అల్ఫోన్సా చలనచిత్ర నటి. దక్షిణ భారత భాషా సినిమాలలో హిరోయిన్ గా, కారక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటంగర్ల్ గా చేసింది. [1]
జననం
[మార్చు]అల్ఫోన్సా, అక్టోబర్ 9న చెన్నై లో జన్మించింది. వీరిది క్రిస్టియన్ కుటుంబం.[2]
సినీరంగ ప్రస్థానం
[మార్చు]రజనీకాంత్ నటించిన బాషా, విక్రమ్ నటించిన దిల్, కమల్ హాసన్ నటించిన పంచతంత్రం వంటి అగ్రనాయకుల సినిమాల్లో ప్రత్యేక పాత్రలో నటించింది.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1995 | బాషా | తమిళం | అతిథి పాత్ర (రా.. రా... రామయ్య) | |
1995 | నాదోడి మన్నన్ | దిల్రూబా | తమిళం | |
1996 | దొంగాట | తెలుగు | అతిథి పాత్ర | |
1997 | పుదయాల్ | తమిళం | అతిథి పాత్ర | |
1997 | రచ్చగన్ | తమిళం | అతిథి పాత్ర | |
1997 | జిందాబాద్ | కన్నడ | అతిథి పాత్ర | |
1997 | ఏమండీ పెళ్లి చేసుకోండి | తెలుగు | అతిథి పాత్ర | |
1997 | ప్రేమించుకుందాం రా | తెలుగు | అతిథి పాత్ర | |
1997 | శుభాకాంక్షలు | తెలుగు | అతిథి పాత్ర | |
1997 | లోహ | హిందీ | అతిథి పాత్ర | |
1997 | పెరియ మనుషన్ | తమిళం | అతిథి పాత్ర | |
1998 | తయిన్ మనికోడి | తమిళం | అతిథి పాత్ర | |
1998 | వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్ | తెలుగు | అతిథి పాత్ర | |
1998 | చెరన్ చోజన్ పండియన్ | తమిళం | అతిథి పాత్ర | |
1999 | అండర్ వరల్డ్ | కన్నడ | అతిథి పాత్ర | |
1999 | అజగర్సమి | తమిళం | అతిథి పాత్ర | |
1999 | సుయంవరం | తమిళం | అతిథి పాత్ర | |
1999 | రాజస్థాన్ | తెలుగు | ||
1999 | శివన్ | తమిళం | అతిథి పాత్ర | |
1999 | తిరుపతి ఎజుమలై వెంకటేశ | గజాల | తమిళం | |
2000 | నరసింహం | మలయాళం | అతిథి పాత్ర | |
2000 | ది వారెంట్ | మలయాళం | అతిథి పాత్ర | |
2000 | కౌరవుడు | తెలుగు | అతిథి పాత్ర | |
2000 | సర్దుకుపోదాం రండి | తెలుగు | అతిథి పాత్ర | |
2000 | క్షేమంగా వెళ్ళి లాభంగా రండి | తెలుగు | అతిథి పాత్ర | |
2000 | మనసిచ్చాను | తెలుగు | అతిథి పాత్ర | |
2000 | ఫిబ్రవరీ 14 నెక్లెస్ రోడ్డు | తెలుగు | ||
2001 | రెడ్ ఇండియన్స్ | మలయాళం | అతిథి పాత్ర | |
2001 | మా పెళ్ళికి రండి | తెలుగు | అతిథి పాత్ర | |
2001 | వాంచినాథన్ | తమిళం | ప్రత్యేక పాట | |
2001 | కలిసి నడుద్దాం | తెలుగు | అతిథి పాత్ర | |
2001 | బద్రి | తమిళం | అతిథి పాత్ర (సాలం మహరాస) | |
2001 | దిల్ | తమిళం | అతిథి పాత్ర (మచన్ మీసై) | |
2001 | రా | తెలుగు | ||
2002 | పంచతంతిరం | తమిళం | ||
2002 | శ్రీ | తమిళం | అతిథి పాత్ర (మధుర జిల్లా) | |
2003 | కాదల్ సడుగుడు | కారోలినా | తమిళం | అతిథి పాత్ర (కారోలినా) |
2003 | అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి | తెలుగు | ||
2003 | మహానంది | తెలుగు | ||
2010 | దాసన్నా | తెలుగు | అతిథి పాత్ర | |
2012 | మదిరాసి | మలయాళం |
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "అల్ఫోన్సా". telugu.filmibeat.com. Retrieved 7 June 2017.
- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "అల్ఫోన్సా , Alfonsa". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 7 June 2017.