మనసిచ్చాను (2000 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనసిచ్చాను
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ప్రమోద్ కుమార్
నిర్మాణ సంస్థ ఆల్ ఇండియా ఎంటర్టైనర్స్
భాష తెలుగు

మనసిచ్చాను 2000లో విడుదలైన తెలుగు సినిమా. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి.హెచ్.సుధాకర్ బాబు నిర్మించిన ఈ సినిమాకు ప్రమోద్ కుమార్ దర్శకత్వం వహించాడు. రవితేజ, మణిచందన ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సత్య సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

 • రవితేజ
 • మణిచందన
 • రామిరెడ్డి
 • సుధాకర్
 • తనికెళ్ళ భరణి
 • వై.విజయ
 • ఆకాంక్ష
 • ఆల్ఫోన్స్
 • రాగిణి
 • ఝాన్సీ రావు
 • మాంగా రెడ్డి
 • విజయరేఖ
 • సుత్తి వేలు
 • విద్యాసాగర్
 • గౌతమ్ రాజ్
 • గుండు హనుమంత రావు
 • ప్రకాష్
 • ఎన్.రామంజనేయులు
 • దిలీప్
 • తేజశ్విని
 • శ్రావణ్ నిత్య
 • నందన్
 • స్వాతి
 • జెన్నీ

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: ప్రమోద్ కుమార్
 • స్టూడియో: ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్
 • నిర్మాత: సి.హెచ్. సుధాకర్ బాబు
 • విడుదల తేదీ: ఆగస్టు 18, 2000
 • సమర్పించినవారు: కొమ్మినేని సురేష్ బాబు
 • సంగీత దర్శకుడు: సత్య

మూలాలు[మార్చు]

 1. "Manasichaanu (2000)". Indiancine.ma. Retrieved 2020-09-27.