దాసన్నా (2010 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాసన్నా
దాసన్నా (2010 సినిమా).jpg
దాసన్నా తెలుగు సినిమా పోస్టర్
దర్శకత్వండి.ఎస్.పి.
రచనపోసాని కృష్ణ మురళి
నిర్మాతనట్టికుమార్
నటవర్గంశ్రీహరి, మీనా, సుమన్, రఘువరన్, పోసాని కృష్ణ మురళి, ఏవీఎస్,
ఛాయాగ్రహణంశంకర్
కూర్పుగౌతంరాజు
సంగీతంఎం. ఎం. శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
విశాఖ టాకీస్
విడుదల తేదీలు
2005 ఫిబ్రవరి 12 (2005-02-12)
నిడివి
114 నిముషాలు
దేశంభారతదేశం

దాసన్నా 2010, మార్చి 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ నిర్మించిన ఈ చిత్రానికి డి.ఎస్.పి. దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శ్రీహరి, మీనా, సుమన్, రఘువరన్, పోసాని కృష్ణ మురళి, ఏవీఎస్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. filmibeat. "Dasanna". filmibeat.com. Retrieved 9 March 2019.
  2. 123Telugu, Movie review. "Dasanna Movie review". www.123Telugu.com. Archived from the original on 23 సెప్టెంబరు 2018. Retrieved 9 March 2019.

ఇతర లంకెలు[మార్చు]