క్షేమంగా వెళ్ళి లాభంగా రండి
Appearance
క్షేమంగా వెళ్ళి లాభంగా రండి (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజా వన్నెం రెడ్డి |
---|---|
తారాగణం | మేకా శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, రోజా సెల్వమణి |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | ఎం. ఎల్. మూవీ అర్ట్స్ |
భాష | తెలుగు |
క్షేమంగా వెళ్ళి లాభంగా రండి 2000 లో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు.
కథ
[మార్చు]రవి, రాంబాబు, జంబులింగం పక్క పక్క ఇళ్ళలో ఉంటూ ఒక మెకానిక్ షెడ్ లో పనిచేస్తుంటారు. రవి భార్య గీత. రాంబాబు భార్య జానకి. జంబులింగం భార్య సుబ్బలక్ష్మి. వీళ్ళు వచ్చిన జీతంలో సగానికి పైగా జల్సాలు చేస్తూ కుటుంబ ఖర్చులు గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు.
నటవర్గం
[మార్చు]- రవిగా శ్రీకాంత్
- రాంబాబుగా రాజేంద్ర ప్రసాద్
- జంబులింగంగా బ్రహ్మానందం
- రవి భార్య గీతగారోజా
- రాంబాబు భార్య జానకిగా ప్రీతా విజయకుమార్
- జంబులింగం భార్య సుబ్బలక్ష్మిగా కోవై సరళ
- బాలా త్రిపుర సుందరి అలియాస్ బేబి గా రమ్యకృష్ణ
- బేబి భర్తగా ప్రకాశ్ రాజ్
- ఇంటి యజమానిగా ఎం. ఎస్. నారాయణ
- అప్పలరాజుగా రవితేజ
- బెజవాడగా సూర్య
- కారు షెడ్డు యజమానిగా చలపతి రావు
- బట్టల కంపెనీ యజమానిగా గిరిబాబు
- జయప్రకాష్ రెడ్డి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు - రాజా వన్నెంరెడ్డి
- సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
- స్క్రీన్ ప్లే - ఎడిటర్ మోహన్
పాటలు
[మార్చు]- ఆడవాళ్ళమండి మేము.. మీ రెండు కళ్ళమండి మేము
- లవ్వుకు ఏజు బారుందా రంగనాయకి