ఫిల్మ్ నగర్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
‌ఫిల్మ్ నగర్
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం భరత్ నందన్
తారాగణం బ్రహ్మానందం
నిర్మాణ సంస్థ శ్రీ కౌండిన్య ఫిల్మ్స్
భాష తెలుగు

ఫిల్మ్‌ నగర్ 1999 ఏప్రిల్ 8న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కౌండిన్య ఫిల్మ్స్ పతాకం కింద బొంగు వినోబా గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు పారేపల్లి భరత్ నందన్ దర్శకత్వం వహించాడు. బొంగు వెంకటేశ్వర గౌడ్ సమర్పించిన ఈ చిత్రానికి మధుసూదన్-శ్రీనివాస్ లు సంగీతాన్నందించారు. [1]

తారాగణం[మార్చు]

 • శివాజీ
 • జాకీ
 • శ్రద్దా
 • నీలం చౌహాన్
 • గిరిబాబు
 • బ్రహ్మానందం
 • ఎం.ఎస్.నారాయణ
 • తనికెళ్ళ భరణి
 • దాసరి నారాయణరావు

సాంకేతిక వర్గం[మార్చు]

 • ఆర్ట్: సి.ఉపేందర్ రెడ్డి
 • కొరియోగ్రఫీ: డి.కె.ఎస్.బాబు, నల్ల శ్రీను
 • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: దూలం రమేష్
 • కో డైరక్టర్: పిన్నమనేని శ్రీనివాసరావు
 • ఫైట్స్: విజయ్
 • ఎడిటర్: యం.రఘు
 • రీ రికార్డింగ్ : రాజ్
 • సంగీతం: మధుసూదన్ - శ్రీనివాస్
 • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: యం.వి.రఘు
 • సహనిర్మాత: బొంగు మురళీధర గౌడ్
 • నిర్మాత: బొంగు వినోబా గౌడ్
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ నందన్

మూలాలు[మార్చు]

 1. "Film Nagar (1999)". Indiancine.ma. Retrieved 2023-02-18.

బాహ్య లంకెలు[మార్చు]