Jump to content

బాబులుగాడి దెబ్బ

వికీపీడియా నుండి
బాబులుగాడి దెబ్బ
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
నిర్మాణం వడ్డే శోభనాద్రి
కథ ఎం.డి.సుందర్
తారాగణం కృష్ణంరాజు,
శ్రీదేవి,
రాధిక,
రావు గోపాలరావు,
జగ్గయ్య,
ప్రభాకరరెడ్డి,
గిరిబాబు,
సారథి,
త్యాగరాజు
సంగీతం జె.వి.రాఘవులు
కళ భాస్కరరాజు
కూర్పు జి.జి.కృష్ణారావు
నిర్మాణ సంస్థ విజయమాధవీ పిక్చర్స్
భాష తెలుగు

బాబులుగాడి దెబ్బ 1984, ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు సినిమా. కె వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కృష్ణంరాజు, శ్రీదేవి రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు.[1] సౌండ్‌ట్రాక్‌ను జె.వి.రాఘవులు స్వరపరిచారు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

పాటల రచయిత వేటూరి సుందర రామమూర్తి.

1: కృష్ణారామా అనుకొందామ , రచన :వేటూరి సుందర రామమూర్తి, గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల

2:అమ్మోయమ్మ తోలిగేదెట్ల , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3: చల్లోన నోగ్గేసి చల్లని ఆకేసి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4: చెంపకాదు జాగ్రతోయి , గానం.పి సుశీల

5: పంతులమ్మ పంతులమ్మ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల

6: రావోయీ మా కొట్టుకి మావా ,(పేరడీ పాట) గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "బాబులుగాడి దెబ్బ నటీనటులు-సాంకేతిక నిపుణులు | Babulu Gaadi Debba Cast & Crew Details in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2020-08-24.

. 2: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల గళామృతం నుండి పాటలు.