అప్పుచేసి పప్పుకూడు (2008 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అప్పుచేసి పప్పుకూడు
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం నట్టి కుమార్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
మధుమిత,
గిరిబాబు,
తనికెళ్ళ భరణి,
చలపతిరావు,
కల్పన,
శ్రీలక్ష్మి,
వై.విజయ,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
కూర్పు బి.కృష్ణంరాజు
విడుదల తేదీ 4 జూలై 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అప్పుచేసి పప్పుకూడు 2008లో విడుదలైన తెలుగు సినిమా. విశాఖ టాకీస్ పతాకంపై నట్టి కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, మధుమిత, గిరిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.

మధ్యతరగతి కుటుంబాలు మోసపూరితమైన వ్యక్తుల చేతుల్లో ఎలా మోసపోతున్నాయో ఈ చిత్రం వివరిస్తుంది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]