Jump to content

బాగున్నారా

వికీపీడియా నుండి
బాగున్నారా
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఫక్రుద్దీన్
తారాగణం వడ్డే నవీన్,
ప్రియా గిల్ ,
శ్రీహరి
సంగీతం దేవా
నిర్మాణ సంస్థ జయమాధవీ ఆర్ట్స్
భాష తెలుగు

బాగున్నారా 2000లో విడుదలైన తెలుగు చిత్రం.వడ్డే నవీన్, ప్రియా గిల్, శ్రీహరి, గిరిబాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకత్వం బక్రుద్ధీన్.సంగీతం దేవా సమకూర్చారు . ఈ చిత్రం జయ మాధవి ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడింది.

నటవర్గం

[మార్చు]
  • నవీన్ వడ్డే
  • ప్రియా గిల్
  • శ్రీహరి
  • గిరిబాబు
  • బేతా సుధాకర్
  • సురేష్
  • విజయ్ కుమార్
  • చిన్నా
  • శ్రీహర్ష
  • మాస్టర్ ఆనంద్ వర్ధన్
  • కల్పన
  • దుర్గ
  • నీలిమ
  • యమున
  • సరస్వతమ్మ
  • ఉమాశర్మ
  • శైలజ
  • రఘునాథరెడ్డి
  • గౌతంరాజు
  • జెన్నీ
  • కె.కె.శర్మ
  • రామచంద్రరావు
  • నర్రా కృష్ణ
  • పార్థసారథి
  • చారి
  • బి.ఎన్.శర్మ
  • కొక్కు హనుమంతు

సాంకేతికవర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే , దర్శకుడు - బకృద్దీన్
  • సంగీతం - దేవా
  • మాటలు: మరుదూరి రాజా
  • పాటలు: చంద్రబోస్, ఘంటాడి కృష్ణ, పొందూరి
  • నేపథ్య గానం: హరిహరన్, మనో,స్వర్ణలత, ఉన్ని కృష్ణన్, ఉదిత్ నారాయణ్, దీపా నారాయన్
  • కధ: బక్రుద్ధిన్
  • ఫోటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు
  • ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
  • నిర్మాతలు: పిల్లి జయశ్రీ ఆనంద్, పిల్లి సంజయ్ ఆనంద్
  • నిర్మాణ సంస్థ: జయ మాధవి ఆర్ట్స్
  • విడుదల:30:11:2000.

పాటల జాబితా

[మార్చు]
  • తిరుమల తిరుపతి వెంకటేశ , రచన: ఘంటాడి కృష్ణ, గానం.మనో
  • కళ్ళు కళ్ళు కలిశాక శుభలేఖ రాశాక, రచన: పొందూరి, గానం.హరిహరన్
  • మొన్న ప్రేమించా నిన్న పూజించా, రచన: చంద్రబోస్, గానం.మనో, స్వర్ణలత
  • యమ్మా యమ్మ యమ్మ, రచన: చంద్రబోస్, గానం.ఉదిత్ నారాయణ్, దీపా నారాయణ్
  • ఓప్రియతమా నా ప్రణయమా, రచన: చంద్రబోస్, గానం.ఉన్ని కృష్ణన్, హరిహరన్.

బయటి లంకెలు

[మార్చు]