శ్రీమతి కావాలి
Jump to navigation
Jump to search
శ్రీమతి కావాలి (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వల్లభనేని జనార్ధన్ |
---|---|
తారాగణం | మోహన్ బాబు , రాధిక |
కూర్పు | గౌతమ్ రాజు |
నిర్మాణ సంస్థ | శ్వేత చిత్ర ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
శ్రీమతి కావాలి 1984, జూలై 6న విడుదలైన తెలుగు సినిమా.[1] వల్లభనేని జనార్దన్ దర్శకత్వంలో మంచు మోహన్ బాబు, రాధిక,జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కృష్ణ, చక్ర అందించారు.
నటీనటులు
[మార్చు]- మోహన్ బాబు
- రాధిక
- గిరిబాబు
- నారాయణరావు
- అల్లు రామలింగయ్య
- గొల్లపూడి మారుతీరావు
- శుభలేఖ సుధాకర్
- రాళ్ళపల్లి
- సుత్తి వేలు
- రాజ్యలక్ష్మి
- సత్యకళ
- కె.కె.శర్మ
- భాస్కర్ రెడ్డి
- గరగ
- ధమ్
- విచిత్ర కుమార్
- కల్పనా రాయ్
- శ్రీలక్ష్మి
- శ్రీశైలజ
- పద్మాఖన్నా
- మిఠాయి చిట్టి
- ఏచూరి
- వీరమాచినేని ప్రసాద్
- అనూరాధ
పాటల జాబితా
[మార్చు]1.అమ్మో ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తేఎలా, రచన: మైలవరపు గోపి, గానం.శిష్ట్లా జానకి
2.ఈ రాతిరి గడిచేదెట్లా , రచన:గోపి, గానం.మాధవపెద్ది రమేష్, ఎస్.జానకి
3.ఒలమ్మి ఏమి చేతునే నాకు నీమీద మనసు, రచన: గోపీ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ
4.మాటుంది రమ్మంటే రేపంటాడమ్మ , రచన: జి.సత్యమూర్తి, గానం.పులపాక సుశీల .
మూలాలు
[మార్చు]- ↑ web master. "Srimathi Kavali (Vallabaneni Janardhan) 1984". indiancine.ma. Retrieved 6 December 2022.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.