వల్లభనేని జనార్ధన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వల్లభనేని జనార్ధన్
జననంఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
విద్యాసంస్థలుశాతవాహన కళాశాల, విజయవాడ
జీవిత భాగస్వామివి. లలిని చౌదరి
పిల్లలుఅభినయ, అవినాష్
తల్లిదండ్రులు
  • వి. రాఘవేంద్ర రావు (తండ్రి)
  • వి. శేష చంద్రావతి (తల్లి)

వల్లభనేని జనార్ధన్ ఒక తెలుగు సినీ నటుడు. 120కి పైగా సినిమాల్లో నటించాడు.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

జనార్ధన్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు. ఆయన తల్లిదండ్రులు రాఘవేంద్ర రావు, శేష చంద్రావతి. వీరికి ఇద్దరు పిల్లలు అభినయ, అవినాష్.

సినిమాలు[మార్చు]

ఆయన మొదటి సినిమా 1980 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గజదొంగ.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "వల్లభనేని జనార్ధన్". maastars.com. Retrieved 25 January 2018.