తోడు నీడ (1983 సినిమా)
Jump to navigation
Jump to search
తోడు నీడ (1983 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | జనార్ధన్ |
నిర్మాణం | వెంకన్నబాబు |
తారాగణం | శోభన్ బాబు, సరిత , శరత్ బాబు , రాధిక |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | మహేశ్వరి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తోడు నీడ మహేశ్వరి ఫిలింస్ పతాకంపై ఎస్.వి.వెంకన్నబాబు నిర్మాతగా, జనార్ధన్ దర్శకత్వంలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో సరిత, రాధిక, గుమ్మడి, శోభన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన 1983 నాటి తెలుగు చలన చిత్రం. సినిమాకి నవకాంత్ ఛాయాగ్రహణం వహించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.
కథ[మార్చు]
నటవర్గం[మార్చు]
సినిమాల్లో ప్రధాన పాత్రలు, పాత్రధారుల వివరాలు ఇలా ఉన్నాయి:[1]
- శోభన్ బాబు - సాగర్, శ్రీకాంత్ పాత్రల్లో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు.
- సరిత - శారద
- రాధిక - రాధ
- గుమ్మడి వెంకటేశ్వరరావు - శివరామయ్య
సాంకేతిక వర్గం[మార్చు]
- ఛాయాగ్రహణం - నవకాంత్
- నిర్మాత - ఎస్.పి. వెంకన్న బాబు
- దర్శకత్వం - జనార్ధన్
- సంగీతం - కె. చక్రవర్తి
బయటి లంకెలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ మోహన్, శశి (4 June 1983). "మార్పు తప్పకవస్తుందని నమ్ముతున్న శోభన్". సినిమా పత్రిక: 5.