అమాయక చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమాయక చక్రవర్తి
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం వల్లభనేని జనార్ధన్
తారాగణం చంద్రమోహన్, విజయశాంతి, జయమాలిని, కృష్ణవేణి, నూతన్ ప్రసాద్
సంగీతం కృష్ణ చక్ర
నిర్మాణ సంస్థ లలనీ చిత్ర
భాష తెలుగు

అమాయక చక్రవర్తి 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వల్లభనేని జనార్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, విజయశాంతి, జయమాలిని, కృష్ణవేణి, నూతన్ ప్రసాద్ నటించగా, కృష్ణ చక్ర సంగీతం అందించారు. [1]


నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు కృష్ణ-చక్ర సంగీతం అందించారు[2].

  • అందని అందం అందానికే ఒక అందం అందక - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: శివదత్త
  • చూడరా నీ ముద్దుల చిలకా చూడరా నీ పెంపుడు - ఎస్.పి. బాలు - రచన: శివదత్త
  • మానస సరోవరం ఈ మనసను తలపే మానస- ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: శివదత్త
  • వీణ వీణ ప్రణయరాగభరిత వనిత ప్రాణమున్నవీణ - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: శివదత్త
  • వేదాంతమేమన్నాను నిలబడితే అది - ఎస్.పి. బాలు - రచన: శివదత్త
  • సత్తిరాజుగారు తమరు సుత్తివేసుకోండి - ఎస్.పి. శైలజ - రచన: వేటూరి

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మిబీట్. "అమాయక చక్రవర్తి". telugu.filmibeat.com. Retrieved 30 June 2017.
  2. కొల్లూరి భాస్కరరావు. "అమాయక చక్రవర్తి - 1983". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 9 February 2020.