ధమ్
Jump to navigation
Jump to search
ధమ్ | |
---|---|
దర్శకత్వం | రాజు వూపాటి |
రచన | నాగరాజు సంపత్ (మాటలు) |
స్క్రీన్‌ప్లే | రాజు వూపాటి |
కథ | రాజు వూపాటి |
నిర్మాత | మోహనరాధ కిషోర్ బాబు రాధిక శరత్‌కుమార్ (సమర్పణ) |
నటవర్గం | జగపతి బాబు, సోనియా అగర్వాల్, సోని రాజ్, చలపతి రావు, బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్ |
ఛాయాగ్రహణం | ఎస్. అరుణ్ కుమార్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | రమణ గోగుల |
నిర్మాణ సంస్థ | రాడన్ మీడియావర్క్స్ ప్రై. లి. |
విడుదల తేదీలు | 2003 జూలై 25 |
నిడివి | 157 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ధమ్ 2003 జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజు వూపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, సోనియా అగర్వాల్, సోని రాజ్, చలపతి రావు, బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్ ముఖ్యపాత్రలలో నటించగా, రమణ గోగుల సంగీతం అందించారు.[1][2][3][4]
నటవర్గం[మార్చు]
- జగపతి బాబు
- సోనియా అగర్వాల్
- నేహా మెహతా
- నందమూరి చైతన్య కృష్ణ
- అనిల్
- రవితేజ్
- విక్రం
- బ్రహ్మానందం
- ఆలీ
- వేణుమాధవ్
- అవినాష్ (నీలకంఠం)
- చలపతి రావు
- సత్య ప్రకాష్ (సత్య)
- మల్లికార్జునరావు
- సుమన్ శెట్టి
- నర్సింగ్ యాదవ్
- జూనియర్ రేలంగి
- సోని రాజ్
- మధుమిత
- ఉమ
- రాధికా వర్మ
- కవిత
- పావలా శ్యామల
సాంకేతిక వర్గం[మార్చు]
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం:రాజు వూపాటి
- నిర్మాత: మోహనరాధ, కిషోర్ బాబు, రాధిక శరత్‌కుమార్ (సమర్పణ)
- రచన: నాగరాజు, సంపత్ (మాటలు)
- సంగీతం: రమణ గోగుల
- ఛాయాగ్రహణం: ఎస్. అరుణ్ కుమార్
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: రాడన్ మీడియావర్క్స్ ప్రై. లి.
మూలాలు[మార్చు]
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ధమ్". telugu.filmibeat.com. Retrieved 4 March 2018.
- ↑ "Heading". idlebrain.
- ↑ "Heading-2". IMDb.
- ↑ "Heading-3". gomolo. Archived from the original on 2018-06-18. Retrieved 2020-08-12.