దొంగల దోపిడీ

వికీపీడియా నుండి
(దొంగల దోపిడి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దొంగల దోపిడీ
(1978 తెలుగు సినిమా)
దొంగల దోపిడీ.png
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
శ్రీప్రియ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచన ఆరుద్ర
కూర్పు కోటగిరి గోపాలరావు
నిర్మాణ సంస్థ శ్రీ పద్మావతి పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమా కోసం ఆరుద్ర మూడు పాటలను రచించారు.[1]

  1. ఆ కొండ గుండెలోన సూరీడు దూరేడు కోడికూసేదాక - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
  2. ఓలోలే ఏమాయెనే ఇది ఉండుండి మొదలాయెనే - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి
  3. ఓహో అఘ మేఘాలమీద అహా మేఘమే వెలుగే కాదా - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  4. తబలా దరువే మోతరా తైతక్కలాడితే జాతర - ఎస్.జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  5. తప్పెట్లే మోగాయీ తాళాలే రేగాయి సిరిమువ్వ చిందేయ - రచన: ఆరుద్ర - గానం: వి.రామకృష్ణ, పి.సుశీల బృందం
  6. రాస్కో పూస్కో నాపేరు చెప్పుకో మనసైన వరసైన - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.

బయటి లింకులు[మార్చు]