దొంగల దోపిడీ
స్వరూపం
'దొంగల దోపిడీ' తెలుగు చలన చిత్రం,1978 మే 12 న విడుదల.ఎం.మల్లికార్జునరావు దర్శకత్వంలో ఘట్టమనేని కృష్ణ, శ్రీప్రియ, ప్రభ, మోహన్ బాబు, మురళీమోహన్ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
దొంగల దోపిడీ (1978 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
తారాగణం | కృష్ణ, శ్రీప్రియ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
గీతరచన | ఆరుద్ర |
కూర్పు | కోటగిరి గోపాలరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ పద్మావతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎం.మల్లిఖార్జునరావు
- సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
- కధ, మాటలు: ఆదుర్తి నరసింహమూర్తి
- పాటలు: ఆరుద్ర, వేటూరి
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, బి.వసంత, ఆనంద్, ఎల్ ఆర్ ఈశ్వరి
- ఫోటోగ్రఫీ: పుష్పాల గోపీకృష్ణ
- కళ: కె.రామలింగేశ్వరరావు
- కూర్పు: కోటగిరి గోపాలరావు
- నిర్మాణ సంస్థ: శ్రీ పద్మావతి పిక్చర్స్
- నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు
- విడుదల:12:05:1978.
పాటలు
[మార్చు]ఈ సినిమా కోసం ఆరుద్ర మూడు పాటలను రచించారు.[1]
- ఆ కొండ గుండెలోన సూరీడు దూరేడు కోడికూసేదాక - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
- ఓలోలే ఏమాయెనే ఇది ఉండుండి మొదలాయెనే రచన: సి నారాయణ రెడ్డి- గానం : ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి
- ఓహో అఘ మేఘాలమీద అహా మేఘమే వెలుగే కాదా - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- తబలా దరువే మోతరా తైతక్కలాడితే జాతర - రచన: వేటూరి- గానం:.జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- తప్పెట్లే మోగాయీ తాళాలే రేగాయి సిరిమువ్వ చిందేయ - రచన: ఆరుద్ర - గానం: వి.రామకృష్ణ, ఆనంద్.సుశీల బి. వసంత, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- రాస్కో పూస్కో నాపేరు చెప్పుకో మనసైన వరసైన - రచన :వేటూరి - గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)