Jump to content

ఇన్స్‌పెక్టర్ ప్రతాప్

వికీపీడియా నుండి
ఇన్స్‌పెక్టర్ ప్రతాప్
ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ సినిమా పోస్టర్
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనఎం.వి.ఎస్.హరనాథరావు (మాటలు)
స్క్రీన్ ప్లేముత్యాల సుబ్బయ్య
కథకృష్ణ చిత్ర యూనిట్
నిర్మాతవై. అనిల్ బాబు
తారాగణంనందమూరి బాలకృష్ణ,
శరత్‌బాబు,
విజయశాంతి
ఛాయాగ్రహణంనందమూరి మోహనకృష్ణ
కూర్పుగౌతంరాజు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
కృష్ణ చిత్ర
విడుదల తేదీ
15 జనవరి 1988 (1988-01-15)
సినిమా నిడివి
149 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ 1988, జనవరి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. కృష్ణ చిత్ర పతాకంపై వై. అనిల్ బాబు నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, శరత్‌బాబు, విజయశాంతి నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది.[1][2][3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
ఇన్స్‌పెక్టర్ ప్రతాప్
సినిమా by
చక్రవర్తి
Released1987
Genreపాటలు
Length24:24
Labelలియో ఆడియో
Producerచక్రవర్తి
చక్రవర్తి chronology
భానుమతి గారి మొగుడు
(1988)
ఇన్స్‌పెక్టర్ ప్రతాప్
(1987)
దొంగ
(1988)

ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించగా, జాలాది రాజారావు, సి. నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామమూర్తి పాటలు రాశారు. లియో ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]

క్రమసంఖ్య పాట పేరు రచన గాయకులు నిడివి
1 "అలా చూడబోకు మామమచ్చి మామమచ్చి" సింగిరెడ్డి నారాయణరెడ్డి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:14
2 "నిన్నేడో చూసిన గుర్తుంది ఔ ఔ నాకేదో జరిగిన" జాలాది ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:04
3 "రంగరంగ వైభోగంగా నింగి నేల పెళ్లాడంగా" జాలాది ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 3:50
4 "తుంటరివాడా నీకు నాకు కట్" వేటూరి పి. సుశీల 3:59
5 "హై తాగుముచ్చు నాయాలా" జాలాది ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 4:09
6 "తకదీం ధీం త తక తై తొమ్ ధ" జాలాది మనో, పి. సుశీల 4:08
7 "వందే ముకుందం అరవింద (శ్లోకం)" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Heading". Chithr.com.[permanent dead link]
  2. "Heading-2". Nth Wall. Archived from the original on 2015-01-29. Retrieved 10 August 2020.
  3. "Heading-3". gomolo. Archived from the original on 2016-03-04. Retrieved 2020-08-10.
  4. కొల్లూరి భాస్కరరావు. "ఇన్స్పెక్టర్ ప్రతాప్ - 1988". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 ఏప్రిల్ 2020. Retrieved 10 August 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లంకెలు

[మార్చు]