దొంగ రాముడు (1988 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగ రాముడు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం చలసాని గోపి
తారాగణం బాలకృష్ణ ,
రాధ,
కుయిలి,
అల్లు రామలింగయ్య,
శారద,
రావు గోపాలరావు
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.జానకి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంభాషణలు పరుచూరి సోదరులు
నిర్మాణ సంస్థ గోపి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దొంగ రాముడు 1988 లో విడుదలైన తెలుగు యాక్షన్ సినిమా. గోపి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపి నిర్మించిన ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు . ఇందులో నందమూరి బాలకృష్ణ, రాధ ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1][2][3]

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. సాహిత్యం జోన్నావితుల రామలింగేశ్వరరావు అందించాడు. LEO ఆడియో కంపెనీ వారు సంగీతాన్ని విడుదల చేసారు.[4]

ఎస్. పాట గాయనీ గాయకులు నిడివి
1 "అమ్మమ్మ అమ్మమ్మ" ఎస్పీ బాలు, పి.సుశీల 3:39
2 "చెయ్యి వెయ్యి నడుమ్మీద" ఎస్పీ బాలు, పి.సుశీల 4:23
3 "లవ్లీగా ఉన్నావే" ఎస్పీ బాలు, పి.సుశీల 4:31
4 "అసలే కసి కసి" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:42
5 "టకు చికు టకు చికు" ఎస్పీ బాలు, పి.సుశీల, మనో 4:06
6 "యమ్మ కొట్టుడు" ఎస్పీ బాలు, పి.సుశీల 4:19

మూలాలు[మార్చు]