చలసాని గోపి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చలసాని గోపి

చలసాని గోపి చలనచిత్ర నిర్మాత. ఇతడు 1944, ఏప్రిల్ 15న కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన పెదమద్దాలి గ్రామంలో జన్మించాడు.

సినిమా రంగం[మార్చు]

ఇతడు వెంకటేశ్వర వైభవం చిత్రంలో భాగస్వామిగా సినీ నిర్మాణరంగంలోకి ప్రవేశించాడు. ప్రయోగాత్మక చిత్రాల నిర్మాతగా ప్రసిద్ధి చెందాడు.

ఇతడు నిర్మించిన సినిమాలు:

  1. కృష్ణవేణి
  2. చిలకమ్మ చెప్పింది
  3. కుక్క కాటుకు చెప్పు దెబ్బ
  4. గజదొంగ
  5. దొంగ రాముడు
  6. చిన్న అల్లుడు
  7. దొంగా పోలీస్
  8. అడవి దొంగ

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

ఐ.ఎం.డి.బి పేజీ