కుక్క కాటుకు చెప్పు దెబ్బ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుక్క కాటుకు చెప్పు దెబ్బ
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం ఈరంకి శర్మ
తారాగణం చిరంజీవి,
మాధవి
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ గోపీకృష్ణా ఇంటర్నేషనల్
భాష తెలుగు

కుక్క కాటుకు చెప్పు దెబ్బ గోపీకృష్ణా ఇంటర్నేషనల్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా.

సాంకేతికవర్గం[మార్చు]

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఏమండీ ఏమనుకోకండి ఆకు చాటు మొగ్గను రేకు విడని పువ్వును - పి.సుశీల
  2. కన్నువంటిదీ ఆడదీ కన్నీరామెకు తప్పనిది తనవున - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. యింత మంచోడివైతే బావా బావా బావ పనికి రావు - ఎల్.ఆర్.ఈశ్వరి, జి.ఆనంద్
  4. అందాల రాముడు సీతను కౌగిట పొదిగిన - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం
  5. హే బేబి కాని కాని కైపులోన తేలనీ ఇలాగే తేలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమోలా

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]