చివుకుల పురుషోత్తం
Jump to navigation
Jump to search
చివుకుల పురుషోత్తం సుప్రసిద్ధ నవలా రచయిత. ఇతని నవల ఏదిపాపం?ను హిందీలో సూర్యనాథ్ ఉపాధ్యాయ "క్యాహై పాప్?" పేరుతోనూ[1] ఇంగ్లీషులో భార్గవీరావు సిన్నర్, సెయింట్ పేరుతోనూ[2] అనువదించారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమాకు కథను అందించాడు. ఈ తొలి నవలలోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతిని పొందాడు.[3]
జీవిత విశేషాలు
[మార్చు]రచనలు
[మార్చు]ఇతడు స్వాతి, ఆంధ్రప్రభ, చతుర, ఆంధ్రజ్యోతి, నివేదిత, జ్యోతి, ఆంధ్రపత్రిక, ప్రభవ మొదలైన పత్రికలలో రచనలు చేశాడు.
నవలలు
[మార్చు]- మహావేధ
- ప్రేమ తరంగాలలో జీవన నౌకలు
- రెండో పురుషార్థం
- మూడో పురుషార్థం
- నాలుగో పురుషార్థం
- సావిత్రి
- ఏది పాపం?
- జీవన స్వప్నం
- ఉద్యోగం కోసం
బాలసాహిత్యం
[మార్చు]- బంగారం తయారు చేయడం ఎలా?
కథలు
[మార్చు]చివుకుల పురుషోత్తం రాసిన కొన్ని కథల జాబితా:[4]
- కనువిప్పు
- కలం స్నేహితులు
- గమ్యం
- చక్రనేమి
- తప్పెవరిది?
- దివ్యదృష్టి
- నైలాన్ చీర
- పెండ్లి చూపులు
- పెండ్లి చూపులు 2006 ఎ.డి.
- బంధువులూ-రాబందులూ
- భ్రమరం కీటకం
- మబ్బులు తొలిగాయి
- మార్జాల ప్రణయం
- రిజిష్టర్డ్ పెళ్లాం
- రూట్స్
- వాదం వేదం
- శుక్ర మహర్దశ
- హక్కు
అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Staff Reporter (11 September 2005). "A north Indian's tryst with Telugu". The Hindu. Retrieved 16 January 2016.
- ↑ Web Master. "Sinner, saint : a Telugu novel in translation / Chivukula Purushottam ; translated by Bhargavi Rao". Franklin Record. Retrieved 16 January 2016.
- ↑ Chivukula Purushottam "ఏది పాపం?
- ↑ వెబ్ మాస్టర్. "రచయిత: చివుకుల పురుషోత్తం". కథానిలయం. కథానిలయం. Retrieved 16 January 2016.