హేమసుందర్
Jump to navigation
Jump to search
హేమసుందర్ | |
---|---|
జననం | తెలంగాణా |
మరణం | Hyderabad, Telangana, India |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1972-present |
హేమసుందర్ భారతీయ సినిమానటుడు, సహాయనటుడు, టెలివిజన్ నటుడు. ఆయన తెలుగుసినిమా, కొన్ని తమిళ,మలయాళ,కన్నడ, హిందీ, భోజ్‌పురి భాషలలో కూడా నటించాడు. ఆయన సుమారు 300 చిత్రాలలో నటించాడు. ఆయన 1972 లో విచిత్రబంధం చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యాడు.[1][2][3][4]
పురస్కారాలు[మార్చు]
- నంది పురస్కారాలు
- నంది ఉత్తమ నటుడు (1978) - నాలాగ ఎందరో
సినిమాలు[మార్చు]
సంవత్సరం | చిత్రం |
---|---|
1979 | కుక్కకాటుకు చెప్పుదెబ్బ |
1979 | కోతలరాయుడు |
1981 | చట్టానికి కళ్లులేవు |
1981 | త్యాగయ్య (డాక్యుమెంటరీ) |
1983 | ప్రేమజ్వాల |
1983 | శుభలేఖ (సినిమా) |
1984 | రుస్తుం |
1984 | మనిషికో చరిత్ర |
1986 | అనసూయమ్మ గారి అల్లుడు |
1987 | స్వయంకృషి |
2001 | అందాల ఓ చిలకా |
2003 | విజయం |
2004 | 24 గంటలు |
2004 | అంజలి ఐ లవ్యూ |
2004 | సి.బి.ఐ.ఆఫీసర్ |
మూలాలు[మార్చు]
- ↑ "Hemasundar". IMDb.
- ↑ Special Chit Chat with Actor & Serial artist Hemasundar - Sunday Star - Studio N. 17 May 2015 – via YouTube.
- ↑ FilmiClub. "Hema Sunder". FilmiClub.
- ↑ "Nandi award best actors list since the beginning - telugu cinema, et".