అనసూయమ్మ గారి అల్లుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనసూయమ్మ గారి అల్లుడు
Anasuyamma Gari Alludu Movie Poster.jpg
అనసూయమ్మ గారి అల్లుడు సినిమా పోస్టర్
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతనందమూరి బాలకృష్ణ
రచనపరుచూరి సోదరులు
(కథ/మాటలు)
స్క్రీన్ ప్లేఎ. కోదండరామిరెడ్డి
నటులునందమూరి బాలకృష్ణ
భానుప్రియ
శారద
సంగీతంకె. చక్రవర్తి
ఛాయాగ్రహణంనందమూరి మోహన కృష్ణ
కూర్పువేమూరి రవి
నిర్మాణ సంస్థ
విడుదల
1986 జూలై 2 (1986-07-02)
నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అనసూయమ్మ గారి అల్లుడు 1986, జూలై 2న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మాణ సారథ్యంలో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నందమూరి బాలకృష్ణ, భానుప్రియ, శారద తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[2][3][4]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

Untitled

ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామమూర్తి పాటలు రాసాడు. ఏవిఎం స్టూడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి.

క్రమసంఖ్య పాట పేరు గాయకులు నిడివి
1 "అత్త అనసూయమ్మ" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 4:22
2 "భామా భామా" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమోల 4:26
3 "ఇంకా ముద్దుల" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:14
4 "తళుకు తాంబూలమిస్తా" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:37
5 "తొలిరేయి" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:02

మూలాలు[మార్చు]

  1. సితార, స్పెషల్. "'అనసూయమ్మగారి అల్లుడు'కి 34 సంవత్సరాలు". www.sitara.net. Archived from the original on 23 జూలై 2020. Retrieved 23 July 2020.
  2. "Heading". Chitr.com.
  3. "Heading-2". gomolo.
  4. తెలుగు న్యూస్ 18, సినిమా (10 June 2020). "HBDNBK60: దర్శకుడు కోదండరామిరెడ్డితో బాలకృష్ణ హిట్ కాంబినేషన్." www.telugu.news18.com. Retrieved 23 July 2020.

ఇతర లంకెలు[మార్చు]