హేమసుందర్
స్వరూపం
(హేమ సుందర్ నుండి దారిమార్పు చెందింది)
హేమసుందర్ | |
|---|---|
| జననం | తెలంగాణా |
| మరణం | Hyderabad, Telangana, India |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1972-present |
హేమసుందర్ భారతీయ సినిమానటుడు, సహాయనటుడు, టెలివిజన్ నటుడు. ఆయన తెలుగుసినిమా, కొన్ని తమిళ,మలయాళ,కన్నడ, హిందీ, భోజ్‌పురి భాషలలో కూడా నటించాడు. ఆయన సుమారు 300 చిత్రాలలో నటించాడు. ఆయన 1972 లో విచిత్రబంధం చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యాడు.[1][2][3][4]
పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారాలు
- నంది ఉత్తమ నటుడు (1978) - నాలాగ ఎందరో
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | చిత్రం |
|---|---|
| 1979 | కుక్కకాటుకు చెప్పుదెబ్బ |
| 1979 | కోతలరాయుడు |
| 1981 | చట్టానికి కళ్లులేవు |
| 1981 | త్యాగయ్య (డాక్యుమెంటరీ) |
| 1983 | ప్రేమజ్వాల |
| 1983 | శుభలేఖ (సినిమా) |
| 1984 | రుస్తుం |
| 1984 | మనిషికో చరిత్ర |
| 1986 | అనసూయమ్మ గారి అల్లుడు |
| 1987 | స్వయంకృషి |
| 1988 | ఆగష్టు 15 రాత్రీ |
| 1988 | మిష్టర్ హీరో |
| 1992 | అసాధ్యులు |
| 2001 | అందాల ఓ చిలకా |
| 2003 | విజయం |
| 2004 | 24 గంటలు |
| 2004 | అంజలి ఐ లవ్యూ |
| 2004 | సి.బి.ఐ.ఆఫీసర్ |
| 2007 | నేటి మహాత్మ |
మూలాలు
[మార్చు]- ↑ "Hemasundar". IMDb.
- ↑ Special Chit Chat with Actor & Serial artist Hemasundar - Sunday Star - Studio N. 17 May 2015 – via YouTube.
- ↑ FilmiClub. "Hema Sunder". FilmiClub. Archived from the original on 2016-05-13. Retrieved 2016-10-06.
- ↑ "Nandi award best actors list since the beginning - telugu cinema, et".