సి.బి.ఐ.ఆఫీసర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.బి.ఐ.ఆఫీసర్
(2004 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం డి.రంగారావు
నిర్మాణం డి.రంగారావు
తారాగణం కృష్ణ,
నరేష్,
మధూలిక,
గుండు హనుమంతరావు,
హేమసుందర్
సంగీతం సురేష్
నిర్మాణ సంస్థ అయ్యప్ప ఆర్ట్స్
విడుదల తేదీ 28 ఫిబ్రవరి 2004
భాష తెలుగు

సి.బి.ఐ.ఆఫీసర్ అయ్యప్ప ఆర్ట్స్ బ్యానర్‌పై డి.రంగారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా. 2004, ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సినిమాలో కృష్ణ, నరేష్, మధూలిక తదితరులు నటించారు.[1]

నటీనటులు[మార్చు]

  • బితా

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకుడు, నిర్మాత: డి.రంగారావు
  • సంగీతం: సురేష్

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "C B I Offcer (D. Rangarao)". indiancine.ma. Retrieved 24 November 2021.