విచిత్రబంధం
Appearance
విచిత్రబంధం (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, నాగయ్య, అంజలీదేవి, సూర్యకాంతం, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, రమాప్రభ, రాధాకుమారి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
అందమైన జీవితమూ అద్దాల సౌధము చిన్నరాయి విసిరినా చెదరిపోవును ఒక్కతప్పు చేసినా ముక్కలే మిగులును | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
చల్లనిబాబు, నా అల్లరిబాబు, నా కంటిపాపవు నీవే, మా ఇంటిదీపం నీవే | దాశరథి | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | పి.సుశీల, వి.రామకృష్ణ |
అమ్మా అమ్మా అని పిలిచావూ, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
- చిక్కావు చేతిలో చిలకమ్మా నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా - వి. రామకృష్ణ
- చల్లని బాబూ నా అల్లరి బాబూ నాకంటి పాపవు నీవే - ఘంటసాల, సుశీల - రచన: దాశరథి
- భాగమతి ( నాటకము ) - ఘంటసాల, సుశీల బృందం - రచన: ఆత్రేయ
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.