కోతల రాయుడు
స్వరూపం
చిరంజీవి , మాధవి జంటగా నటించిన కోతలరాయుడు చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు.1979 సెప్టెంబర్15 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కె.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.
| కోతల రాయుడు[1] (1979 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కె.వాసు |
| నిర్మాణం | తమ్మారెడ్డి భరద్వాజ |
| కథ | పి.షణ్ముగం |
| తారాగణం | చిరంజీవి, మాధవి, గిరిబాబు, చక్రపాణి, హేమసుందర్, కె.వి.చలం, సారథి, రాంప్రసాద్, నారాయణమూర్తి, వర్మ, జి. రామకృష్ణ, శేషగిరి, కె.విజయ, శైలజ, నిర్మల, మంజుభార్గవి, బేబి తులసి, మాస్టర్ శ్రీధర్ |
| సంగీతం | చక్రవర్తి |
| నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ |
| నృత్యాలు | తార |
| గీతరచన | సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, జాలాది, చక్రవర్తి |
| సంభాషణలు | సత్యానంద్ |
| ఛాయాగ్రహణం | ఆర్.రామారావు |
| కళ | వి.కృష్ణమూర్తి |
| నిర్మాణ సంస్థ | శ్రీ చరిత చిత్ర |
| విడుదల తేదీ | సెప్టెంబర్ 15,1979 |
| భాష | తెలుగు |
కథ
[మార్చు]నటి నటులు
[మార్చు]చిరంజీవి_సత్యనారాయణ , సత్యం
మాధవి_పద్మ
గిరిబాబు_ఇన్ స్పెక్టర్ రాము
చక్రపాణి,
హేమసుందర్_రిటైర్డ్ జడ్జి రంగారావు, సత్యం తండ్రి
కె.వి.చలం_కుమార్
సారథి_శరత్
రాంప్రసాద్,
నారాయణమూర్తి_ రాంబాబు
వర్మ,
జి. రామకృష్ణ,
శేషగిరి,
కె.విజయ_పూర్ణిమ
శైలజ,
నిర్మల_పార్వతి, సత్యం తల్లి
మంజుభార్గవి_లిల్లీ
బేబి తులసి_పాప
మాస్టర్ శ్రీధర్
ఇతర వివరాలు
[మార్చు]- దర్శకుడు : కె.వాసు
- సంగీతం: చక్రవర్తి
- కథ: షణ్ముగం
- మాటలు: సత్యానంద్
- పాటలు: జాలాది రాజారావు, సింగిరెడ్డి నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి, చక్రవర్తి
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ, శిష్ట్లా జానకి
- ఛాయ గ్రహణం:ఆర్ రామారావు
- కళ: వి.కృష్ణమూర్తి
- నృత్యాలు: తార
- నిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజ
- నిర్మాణ సంస్థ: శ్రీ చరిత చిత్ర
- విడుదల:15:09:1979.
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఎండా వాన పెళ్లదే | జాలాది | చక్రవర్తి | ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ |
| గో గో గో మిస్టర్ గో | చక్రవర్తి | చక్రవర్తి | , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి |
| ఒక నెలవంక చిరు గోరింక | జాలాది రాజారావు | చక్రవర్తి | , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం |
| పువ్వులోయీ పువ్వులు | సి .నారాయణ రెడ్డి | చక్రవర్తి | , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం శిష్ట్లా జానకి |
5. కో కో కో కో కో కోతలరాయుడు హాయ్ హాయ్ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం.
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (8 October 2023). "'కోతలరాయుడు' కథ". the original నుండి 8 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 October 2023.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
