మిస్టర్ హీరో
Jump to navigation
Jump to search
మిస్టర్ హీరో (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సత్యారెడ్డి |
---|---|
తారాగణం | డా.రాజశేఖర్, జీవిత, అశ్వని |
సంగీతం | శివాజీరాజా |
నిర్మాణ సంస్థ | జలజ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మిస్టర్ హీరో 1988 జూలై 1 న విడుదలైన తెలుగు సినిమా. జలజ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం కింద ముల్పూరి లక్ష్మణ స్వామి నిర్మించిన ఈ సినిమాకు సత్యారెడ్డి దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, జీవిత, ఆశ్విని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శివాజీరాజా సంగీతాన్నందించాడు.[1] ఇది హిందీ హిట్ చిత్రం జాన్ కి బాజీకి రీమేక్. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా మరియు ఆటో డ్రైవర్‌గా ద్విపాత్రాభినయం చేశాడు.
తారాగణం
[మార్చు]- రాజశేఖర్ (ద్విపాత్ర),
- అశ్విని,
- జీవిత,
- నిర్మలమ్మ,
- కోట శ్రీనివాసరావు,
- సుదర్శన్,
- బాలాజీ,
- పొట్టి ప్రసాద్,
- అన్నపూర్ణ,
- మనోరమ,
- హేమ సుందర్,
- మదన్ మోహన్,
- ప్రతాప్ రాజు,
- జయమాలిని,
- అలీ,
- కల్పనా రాయ్,
- ప్రియాంక,
- భీమేశ్వరరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- స్వరకర్త: శివాజీ రాజా
- సమర్పణ: ముల్పూరి వెంకటేశ్వరరావు
- డైలాగ్స్: ఆకెళ్ల
- సాహిత్యం: ఆత్రేయ
- ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- సంగీతం: శివాజీరాజా
- సినిమాటోగ్రఫీ: డి.ప్రసాద్ బాబు
- ఎడిటింగ్: నందమూరి బెనర్జీ
- కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
- కొరియోగ్రఫీ: శివ-సుబ్రహ్మణ్యం
- ఫైట్స్: విక్కీ
- సమర్పకుడు: ముల్పూరి వెంకటేశ్వరరావు
- నిర్మాత: ఎం. లక్ష్మణ స్వామి
- దర్శకుడు: సత్యారెడ్డి
- బ్యానర్: జలజ ఆర్ట్ ప్రొడక్షన్స్
మూలాలు
[మార్చు]- ↑ "Mr Hero (1988)". Indiancine.ma. Retrieved 2024-10-06.