అడవి దొంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడవి దొంగ
Adavidonga.jpg
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
నిర్మాతచలసాని గోపి
రచనపరుచూరి సోదరులు (కథ, సంభాషణలు)
నటులుచిరంజీవి,రాధ,శారద
సంగీతంకె. చక్రవర్తి
ఛాయాగ్రహణంకె. ఎస్. ప్రకాష్
కూర్పుడి. వెంకటరత్నం
నిర్మాణ సంస్థ
విడుదల
1985 నవంబరు 19 (1985-11-19)
భాషతెలుగు

అడవి దొంగ 1985 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, రాధ ప్రధాన పాత్రధారులు.

కథ[మార్చు]

వసుంధర (శారద), విశ్వం (సూరపనేని శ్రీధర్) ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న (జగ్గయ్య) ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • వానా వానా వందనం
  • చల్లగాలి
  • ఇది ఒక నందనవనమూ
  • ఓం నమ: శివాయ
  • వీర విక్రమ
"https://te.wikipedia.org/w/index.php?title=అడవి_దొంగ&oldid=3109915" నుండి వెలికితీశారు