దొంగ పోలీస్

వికీపీడియా నుండి
(దొంగా పోలీస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
‌దొంగా పోలీస్
(1992 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ప్రకాష్
తారాగణం మోహన్ బాబు ,
మమతా కులకర్ణి
సంగీతం బప్పిలహరి
నిర్మాణ సంస్థ గోపి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

దొంగ పోలీస్ 1992లో విడుదలైన తెలుగు సినిమా. గోపీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై చలసాని గోపి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ప్రకాష్ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, మమతా కులకర్ణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బప్పీలహరి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

 • మోహన్ బాబు
 • మమతా కులకర్ణి
 • కోట శ్రీనివాసరావు
 • మోహర్ రాజ్
 • బ్రహ్మానందం
 • బాబూమోహన్
 • రాళ్లపల్లి
 • మల్లికార్జునరావు
 • అచ్యుత్
 • అనంత్
 • జీవా
 • వినోద్
 • మదన్
 • భీమేశ్వర్ఫరావు
 • ఏచూరి
 • విశ్వేశ్వరరావు
 • రామలక్ష్మణ్
 • అన్నపూర్ణ
 • శాంతి
 • అనూజ
 • డిస్కోశాంతి
 • శివపార్వతి
 • విజయూలక్ష్మీ
 • బేబీపుష్ప

సాంకేతిక వర్గం[మార్చు]

 • కథ:ఎం.బాలు, రమణి
 • మాటలు: సత్యానంద్
 • హాస్య రచన: అప్పలాచార్య
 • పాటలు: జాలాది, గురుచరణ్, రసరాజు
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్, చిత్ర, మాల్గాడి శుభ
 • స్టిల్స్: పి.ఎస్.చంద్ర
 • కళ: శ్రీనివాసరావు
 • నృత్యాలు: సుందరం , ప్రభు
 • కో డైరక్టర్: ఎం.బాలు
 • కెమేరామన్: జి.శ్యాం కుమార్
 • ఎడిటింగ్: డి.వెంకటరత్నం, పి.సాయి సురేష్
 • సంగీతం: బప్పీలహరీ
 • సహనిర్మాత: వీరమాచనేని ప్రమోద్ కుమార్
 • నిర్మాత: చలసాని గోపి
 • దర్శకత్వం: కె.ఎస్.ప్రకాష్

మూలాలు[మార్చు]

 1. "Donga Police (1992)". Indiancine.ma. Retrieved 2021-04-19.

బాహ్య లంకెలు[మార్చు]