Jump to content

విష్ణు (2003 సినిమా)

వికీపీడియా నుండి
విష్ణు
దర్శకత్వంషాజీ కైలాస్
రచనపరుచూరి సోదరులు
కథమోహన్ రావు దురికి[1]
నిర్మాతమంచు మోహన్ బాబు
తారాగణంమంచు విష్ణు, శిల్పా ఆనంద్
ఛాయాగ్రహణంఎస్. శరవనన్
కూర్పుగౌతంరాజు
సంగీతంఇస్మాయిల్ దర్బార్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
అక్టోబర్ 3, 2003
సినిమా నిడివి
180 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

విష్ణు 2003, అక్టోబర్ 3న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, శిల్పా ఆనంద్ జంటగా నటించగా, ఇస్మాయిల్ దర్బార్ సంగీతం అందించారు.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: షాజీ కైలాస్
  • నిర్మాత: మంచు మోహన్ బాబు
  • రచన: పరుచూరి సోదరులు
  • కథ: మోహన్ రావు దురికి
  • సంగీతం: ఇస్మాయిల్ దర్బార్
  • ఛాయాగ్రహణం: ఎస్. శరవనన్
  • కూర్పు: గౌతంరాజు
  • నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
  • పాటల జాబితా.
  • హ్యాపీ హ్యాపీ , ఉదిత్ నారాయణ్ , సుక్వేందర్ సింగ్ , రచన: గురుచరన్ ,
  • నెల్లూరు నెరజాణ , కె కె ., కవితా కృష్ణమూర్తి , రచన: గురుచరన్
  • రావోయీ చందమామ , ఉదిత్ నారాయణ , సాధనా సర్గo , రచన: సుద్దాల అశోక్ తేజ
  • అరే అరే మామ, ఉదిత్ నారాయణ , రచన.గురు చరణ్
  • నీ పేరే తనపైన , సోనూనిగమ్, సాధనా సర్గo , రచన; సుద్దాల అశోక్ తేజ
  • ఒకసారి , ఉదిత్ నారాయణ్ , కవితా కృష్ణమూర్తి, రచన; గురు చరణ్
  • వందనం , శంకర్ మహదేవన్ , రచన: భువన చంద్ర

మూలాలు

[మార్చు]
  1. http://www.idlebrain.com/movie/archive/mr-vishnu.html
  2. "Vishnu Preview, Vishnu Story & Synopsis, Vishnu Telugu Movie". Filmibeat. Retrieved 14 January 2019.
  3. "Vishnu Cast & Crew, Vishnu Telugu Movie Cast, Actor, Actress, Director". Filmibeat. Retrieved 14 January 2019.
  4. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.

బయటి లంకెలు

[మార్చు]