శిల్పా ఆనంద్
Jump to navigation
Jump to search
Ohanna Shivanand (Shilpa Anand) | |
---|---|
జననం | [1] | 1982 డిసెంబరు 10
జాతీయత | Indian |
ఇతర పేర్లు | Shona, Shilpu |
వృత్తి | Model, actress |
క్రియాశీల సంవత్సరాలు | 2000–present |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | Dill Mill Gayye |
కుటుంబం | Sakshi Shivanand |
శిల్పా ఆనంద్ (ప్రస్తుతం ఓహన్న శివానంద్) ఒక భారతీయ మోడల్, టెలివిజన్, చలనచిత్ర నటి.[2] ఆమె "దిల్ మిల్ గయీ" చిత్రంలో డా. రిద్ధిమా గుప్తా [3], డా. శిల్పా మల్హోత్రా[4] పాత్రలలో నటించారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె డిసెంబరు 10, 1982 న దక్షిణాఫ్రికా లోని హిందూ కుటుంబంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసారు. తరువాత భారతదేశానికి వచ్చారు. ఆమె అసలు పేరు ఒహన్నా శివానంద్.[5] 2015లో ఆమె తన పేరును శిల్పా గా మార్చుకున్నారు. ఆమె కర్ణాటక నటి అయిన సాక్షి శివానంద్ కు చెల్లెలు. [6]
సినిమాలు
[మార్చు]- విష్ణు (2003) - తెలుగులో తొలి సినిమా
మూలాలు
[మార్చు]- ↑ "Happy Birthday Shilpa Anand". PINKVILLA. Archived from the original on 2018-09-14. Retrieved 2018-01-17.
- ↑ "Shilpa Anand changes her name to Ohanna Shivanand!". Archived from the original on 2017-12-14. Retrieved 2018-01-17.
- ↑ "Remember Dr. Riddhima from Dill Mill Gayye? This is what she looks like now-". The Times Of India.
- ↑ "Small screen's heartthrobs who return on fans' demands". The Times of India.
- ↑ "Shilpa Anand is Ohanna Shivanand now! Read on to know why!". PINKVILLA. Archived from the original on 2018-09-14. Retrieved 2018-01-17.
- ↑ "Southern starlet Sakshi Shivanand twin sister prank blows out of proportion 19032001". The Times Of India. Archived from the original on 2017-12-10. Retrieved 2018-01-17.