Jump to content

అక్కా బావెక్కడ

వికీపీడియా నుండి
అక్కా బావెక్కడ
దర్శకత్వంరాజా వన్నెంరెడ్డి
నిర్మాతతరంగ సుబ్రహ్మణ్యం
తారాగణంజె.డి. చక్రవర్తి, రాశి, ఆశా సైని
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
తరంగ ఫిల్మ్స్
విడుదల తేదీ
2001
దేశంభారత దేశం
భాషతెలుగు

అక్కా బావెక్కడ 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] తరంగ ఫిల్మ్స్ బ్యానరులో తరంగ సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రానికి రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో జె.డి. చక్రవర్తి, రాశి, ఆశా సైని తదితరులు నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించాడు.[2][3]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించాడు.[4][5]

  1. వామ్మో ఎంత స్పీడో (రచన: కలువసాయి కృష్ణ, గానం: దేవన్, హరిణి)
  2. మెరిసే మెరిసే (రచన: బి. రవికుమార్, గానం: సుఖ్విందర్ సింగ్, స్వర్ణలత, సుజాత మోహన్)
  3. ముద్దు మీద ముద్దు (రచన: భువనచంద్ర, గానం: ఉదిత్ నారాయణ్, సుజాత మోహన్)
  4. ఎక్కడ ఎక్కడ (రచన: భువనచంద్ర, గానం: మనో, అనురాధ శ్రీరామ్)
  5. మెహబూబా మెహబూబా (రచన: భువనచంద్ర, గానం: రాజా వన్నెంరెడ్డి)
  6. హైసలక్క (రచన: భువనచంద్ర, గానం: ఉన్నికృష్ణన్)

మూలాలు

[మార్చు]
  1. "Akka Bavekkada (2001)". Indiancine.ma. Retrieved 2021-06-02.
  2. Staff (2005-04-09). "అక్కా బావెక్కడ". www.telugu.filmibeat.com. Retrieved 2021-06-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Akka Bavekkada 2001 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Akka Bavekkada 2001 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Akka Bavekkada (2001) Telugu Mp3 Songs". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2005-11-02. Archived from the original on 2021-06-02. Retrieved 2021-06-02.

ఇతర లంకెలు

[మార్చు]