సుఖ్వీందర్ సింగ్

వికీపీడియా నుండి
(సుఖ్విందర్ సింగ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సుఖ్వీందర్ సింగ్
Sukhwinder Singh at Asha Bhosle's 80 glorious years' celebrations.jpg
2012 లో సింగ్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుసుఖి ,బాబు
జననం (1974-07-18) 1974 జూలై 18 (వయస్సు 47)[1][2][3]
సంగీత శైలినేపధ్య గాయకుడు
వృత్తిగాయకుడు
స్వరకర్త
నటుడు
సంగీత దర్శకుడు
గీత రచయిత
క్రియాశీల కాలం1991–ఇప్పటివరకు
వెబ్‌సైటుSukhwinderSinghOfficial.com

సుఖ్విందర్ సింగ్ (జ. జులై 18, 1971) ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు. హిందీలోనే కాక అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో పాటలు పాడాడు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బహుభాషా చిత్రం దిల్ సే లో ఛయ్య ఛయ్యా పాటతో వెలుగులోకి వచ్చాడు. ఈ పాట పాడినందుకు గాను 1999 లో ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా అందుకున్నాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం లో ఆస్కార్ పురస్కారం పొందిన జై హో పాట కూడా సుఖ్విందర్ సింగ్ పాడినదే.

జీవిత విశేషాలు[మార్చు]

సుఖ్విందర్ పంజాబ్ లోని అమృత్‌సర్ లో జన్మించాడు. ఎనిమిదేళ్ళ వయసులోనే మొదటి సారిగా వేదికపై పాడాడు.

మూలాలు[మార్చు]

  1. Desai, Ishita (4 December 2012). "A Conversation With: Singer Sukhwinder Singh". New York Times. Retrieved 4 May 2014.
  2. Badola, Shreya (20 July 2012). "I want to get married now: Sukhwinder Singh". Mumbai: DNA. Retrieved 4 May 2014.
  3. "TDIM - Sukhwinder Singh Celebrates His Birthday - 18th July". MTV. 18 July 2014. Archived from the original on 9 నవంబర్ 2014. Retrieved 1 October 2014. Check date values in: |archive-date= (help)

బయటి లంకెలు[మార్చు]