Jump to content

ఫ్యామిలీ సర్కస్

వికీపీడియా నుండి
ఫ్యామిలీ సర్కస్
దర్శకత్వంతేజ
రచనతేజ
(కథ / చిత్రానువాదం / సంభాషణలు)
నిర్మాతసుంకర మధుమురళి
తారాగణంజగపతి బాబు
గద్దె రాజేంద్రప్రసాద్
రోజా
కాంచీ కౌల్
ఛాయాగ్రహణంరసూల్
కూర్పుశంకర్
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
మెలోడీ మల్టీమీడియా
విడుదల తేదీ
2001 జూన్ 1 (2001-06-01)
సినిమా నిడివి
127 minutes
దేశంభారత్
భాషతెలుగు

ఫ్యామిలీ సర్కస్ 2001 లో తేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా. జగపతి బాబు, రోజా ఇందులో ప్రధాన పాత్రధారులు. సుంకర మధు మురళి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం ఆర్. పి. పట్నాయక్ సమకూర్చారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తేజ
  • కధ, మాటలు: తేజ
  • సంగీతం: ఆర్.పి.పట్నాయక్
  • గీత రచయిత: కులశేఖర్
  • నేపథ్య గానం: ఆర్.పి.పట్నాయక్, లెనినా, సాందీప్, రాజేంద్రప్రసాద్, రవివర్మ, పార్థసారథి, శ్రీధర్, నిత్యసంతోషిణి
  • ఛాయా గ్రహణం: రసూల్
  • ఎడిటింగ్: శంకర్
  • నిర్మాత: సుంకర మధుమురళి
  • నిర్మాణ సంస్థ: మెలోడీ మల్టీమీడియా
  • విడుదల:01:06:2001.

పాటలు

[మార్చు]
సం.పాటగాయకులుపాట నిడివి
1."నన్ను కొట్టకురో తిట్టకురో"ఆర్. పి. పట్నాయక్, లెనినా3:36
2."కలలో నీవే"సాందీప్4:42
3."జిం జిం జాతర"ఆర్. పి. పట్నాయక్, రాజేంద్రప్రసాద్4:27
4."నీలం నీలం"ఆర్. పి. పట్నాయక్, రవివర్మ4:14
5."మూడు ముళ్ళ బంధం"పార్ధసారథి, శ్రీధర్, నిత్యసంతోషిణి4:00
6."ఫ్యామిలీ సర్కస్"కోరస్3:42
మొత్తం నిడివి:24:06